Gudivada Vellanu

Gudivada Vellanu Lyrics

Yamagola  by P. Susheela

Song  ·  168,934 Plays  ·  3:04  ·  Telugu

℗ 1977 Saregama India Ltd

Gudivada Vellanu Lyrics

గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా
ఏదో కావాలంటారు
సచ్చినోళ్లు ఆటకు వచ్చినోళ్లు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్లు ఆటకు వచ్చినోళ్లు
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు
కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా
కొందరు నన్ను పాడమంటారు
పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటే జై కొడతారు
నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పై పడతారు
దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్లు యమ పోజుగాళ్లు
ఓ యబ్బో పోకిరోళ్లు యమ పోజుగాళ్లు
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను
బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు
ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు
రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయే
తిరపతి లోనా పరపతి పోయే
అందరి మెప్పు పొందాలంటే
దేవుడికైనా తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్లు ఆటకు వచ్చినోళ్లు
అమ్మమ్మో గట్టివాళ్లు ఆటకు వచ్చినోళ్లు

గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను

Writer(s): Veturi Sundara Ramamurthy, Shibu Chakravarthi, C. Narayana Reddy<br>Lyrics powered by www.musixmatch.com


More from Yamagola

Loading

You Might Like

Loading


3m 4s  ·  Telugu

℗ 1977 Saregama India Ltd

FAQs for Gudivada Vellanu