Gudilo Badilo Madilo

Gudilo Badilo Madilo Lyrics

DJ  by M. L. R. Karthikeyan, K. S. Chithra

Song  ·  27,536,441 Plays  ·  4:24  ·  Telugu

© 2017 Aditya Music

Gudilo Badilo Madilo Lyrics

అస్మై కయోగ తస్మై కెభోగ
రస్మై కరాగ హిందూళం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం

ఆచంద్ర తార సంధ్యా సమీర
నీ హార హార భూపాళం
ఆనంద తీరా బృందా విహార
మందార సాగరం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపె శశివదన
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవెకదా గజ గమన

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపె శశివదన
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవెకదా గజ గమన

ఆశగా నీకు పూజలే చెయ్య
ఆలకించింది ఆ నమకం
ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి
పులకరించింది ఆ చమకం
అగ్రహారాల కమల పాకల్లే
తాకుతొంది ఘమకం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపె శశివదన
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవెకదా గజ గమన

అస్మై కయోగ తస్మై కెభోగ
రస్మై కరాగ హిందూళం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం

ఆచంద్ర తార సంధ్యా సమీర
నీ హార హార భూపాళం
ఆనంద తీరా బృందా విహార
మందార సాగరం

నవలలన నీ వలన కలిగే
ఎంతో వింత చలి నాలోన
మిస మిసల నిసిలోన
కసి ముద్దులిచ్చుకోన

ప్రియ జఘన సుభ లగన
తల్లకిందులోతు తొలి జగడాన
ఎడతెగని ముడిపడని
రస కౌగిలింతలోనా

కణులనే వెయి కలలుగా చేసి
కలిసి పోదాము కలకాలం
వానలా వచ్చి వరదలా మారి
వలపు నీలి మేఘం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపె శశివదన
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవెకదా గజ గమన

ప్రియ రమణ శత మదన
కన్నే కాలు జారి ఇక నీతోనా
ఇరు యదల సరిగమన
సిగ పూల నలిగిపోన

హిమలయన సుమ శయన
చిన్న వేలుపట్టి శుభ తరుణాన
మనసతున దొరికితిన
పరదాలు తొలగ నీనా

పదక గదినుంచి విడుదలే లేని
విదిది వెచ్చింది మనకోసం
వయసు కొక్కిల్ల పడుచు ఎక్కిల్ల
తెచ్చి మాఘమాసం

మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపె శశివదన
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవెకదా గజ గమన

అస్మై కయోగ తస్మై కెభోగ
రస్మై కరాగ హిందూళం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం

ఆచంద్ర తార సంధ్యా సమీర
నీ హార హార భూపాళం
ఆనంద తీరా బృందా విహార
మందార సాగరం

Writer(s): Sahithi Cherukupally, Devi Sri Prasad<br>Lyrics powered by www.musixmatch.com


More from DJ

Loading

You Might Like

Loading


4m 24s  ·  Telugu

© 2017 Aditya Music

FAQs for Gudilo Badilo Madilo