Gangavale

Gangavale Lyrics

Sarvam Sai  by Gopi, Shobha Raju

Song  ·  14,060 Plays  ·  4:44  ·  Telugu

© 2002 Aditya Music

Gangavale Lyrics

ఆల్బమ్: సర్వం సాయి (2002)
సంగీతం: గోపి
సాహిత్యం: రామమూర్తి శ్రీనివాస్

గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం
గంగవోలె నిర్మలం సాయినామం యమునవోలె నిర్మలం సాయి నామం
నదులన్ని కలియుతావు సాయి నామం
నదులన్ని కలియుతావు సాయి నామం
నవరత్న సాగరమే సాయి నామం

గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం

నమ్ముకున్నవారి బ్రోచు సాయి నామం భువనములలో శాంతి కూర్చు సాయి నామం
నమ్ముకున్నవారి బ్రోచు సాయి నామం భువనములలో శాంతి కూర్చు సాయి నామం
సత్యమేదో తెలియజెప్పు సాయి నామం
సత్యమేదో తెలియజెప్పు సాయి నామం
అనునిత్యం అండనుండు సాయి నామం

గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం

అర్ధవంత మైనది సాయి నామం యదార్ధమైన సౌఖ్యమొసగు సాయి నామం
అర్ధవంత మైనది సాయి నామం యదార్ధమైన సౌఖ్యమొసగు సాయి నామం
చక్కెర కన్న తీయనిది సాయి నామం
చక్కెర కన్న తీయనిది సాయి నామం
మన అక్షరమే తీర్చేది సాయి నామం

గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం

పాపములను బాపెడిది సాయి నామం
మనస్థాపములను తీర్చెడిది సాయి నామం
పాపములను బాపెడిది సాయి నామం
మనస్థాపములను తీర్చెడిది సాయి నామం
అద్భుతమౌ మహిమ గలది సాయి నామం
అద్భుతమౌ మహిమ గలది సాయి నామం
ఆనందపు అమృత జలది సాయి నామం

గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం
గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం

నదులన్ని కలియుతావు సాయి నామం
నదులన్ని కలియుతావు సాయి నామం
నవరత్న సాగరమే సాయి నామం

గంగవోలె నిర్మలం సాయినామం యమునవోలె నిర్మలం సాయి నామం
గంగవోలె నిర్మలం సాయినామం యమునవోలె నిర్మలం సాయి నామం

Writer(s): Gopi, Rama Murthy Srinivas<br>Lyrics powered by www.musixmatch.com


More from Sarvam Sai

Loading

You Might Like

Loading


4m 44s  ·  Telugu

© 2002 Aditya Music

FAQs for Gangavale