Ennosarlu

Ennosarlu Lyrics

Premam  by Sachin Warrier

Song  ·  1,595,656 Plays  ·  2:57  ·  Telugu

© 2016 Aditya Music

Ennosarlu Lyrics

ఎన్నొసార్లు
నా పేరే విన్నా
ఇంతందంగా
నీ నోటే వింటు ఉన్నా

ప్రపంచానికే ఒకింతా
అసుయొచ్చెయో పనంత
మహసుందరే తనంట

పేరు పెట్టి పిలేచేసింది
ఆ పిల్లే నన్ను అందర్లో
ఊరు గుండె బాదుకుంది
నా luck-e చూసి బాధలో
కుర్రాపిల్ల గుండేలోనా
కుర్చి వేసి settle అయిపోనా
ఇలాంటప్పుడే రవ్వంత
ఎలా నమ్మడం ఇదంత
అనే doubt-uలే యదంత

తనతోనే లోకం ఇంక నాకని
అనుకుందా మనసేనాడైనా
కలలాగ వచ్చి చేరుతుందని
తెలిపిందా నాతో నిదురైనా
ఆకాశము చూడని వెన్నెల అలకా
నా కోసము దూకేను ఇలా
తన గుండేల లోతుకి చూపులా వల విసిరా నాదైయ్యేలా

ప్రపంచానికే ఒకింత
అసూయొచ్చియొ పనంత
మహసుందరే తనంట

పేరు పెట్టి పిలిచేసింది
ఆ పిల్లే నన్ను అందర్లో
ఊరు గుండె బాదుకుంది
నా luck-e చూసి బాధలో
కుర్రాపిల్ల గుండేలోనా
కుర్చి వేసి settle అయిపోనా
ఇలాంటప్పుడే రవ్వంత
ఎలా నమ్మడం ఇదంత
అనే doubt-uలే యదంత

Writer(s): Vanamaali, Gopi Sundar<br>Lyrics powered by www.musixmatch.com


More from Premam

Loading

You Might Like

Loading


2m 57s  ·  Telugu

© 2016 Aditya Music

FAQs for Ennosarlu