Edolavundi (From "Thammudu") Lyrics - 90's Special - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Edolavundi (From "Thammudu")

    90's Special

    5:10

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyxdQ3WtRAdZpO9J0IyErrGUPMrjdbtK37Z\/gdVJ2TakGhb+VaolZFDBw7tS9a8Gtq","pid":"yzvIHB-n","length":"310"}
  2. Edolavundi (From "Thammudu") Song Lyrics

    ఏదోలా వుందీవేళ నాలో
    ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
    ఈ మాయ ప్రేమేనేమో భాయి
    ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
    షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా
    స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా
    షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్
    చెలి వదనం సుమకుసుమం రా
    హౌ ఆర్ యు ఇన్ లవ్
    యస్ యస్ ఐ యామ్ ఇన్ లవ్ టెల్ మి ||హౌ ఆర్ యు||
    అరే కొంపతీసి లవ్లో పడిపోయాడేంటీ
    పిల్లోయి మది సంగీతం పాడింది పిల్లోయి ప్రేమే నాలో ఆడింది ||ఏదో||

    చరణం
    పిల్లోయి మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైన
    నా తనువు తాకగా మది పులకరించదా
    తన పలుకులు వింటే కోయిల కూడా
    మరి చిన్న బోవదా సెలవంటూ సాగదా ||షీ జస్ట్|| ఏదో||

    అరే మనోడు ఈరేసులో పాడేస్తున్నాడు ఏంటరోయి ||పిల్లాయి మది||
    లవ్లో పడ్డావా . . . అరే లవ్లో పడ్డాను
    లవ్లో పడ్డావా . . . యస్ యస్ ఐ యామ్ ఇన్ లవ్ ||లవ్||

    చిత్రం: తమ్ముడు (1999)
    సంగీతం: రమణ గోగుల
    గానం: రమణ గోగుల

    Writer(s): surendra krishna
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Ramana Gogula

      Singer

    2. Ramana Gogula

      Music Director

    3. Surendra Krishna

      Lyricist