Diwali Deepaanni

Diwali Deepaanni Lyrics

Dhada  by Kalyan, Andrea Jeremiah

Song  ·  4,363,636 Plays  ·  3:55  ·  Telugu

© 2011 Aditya Music

Diwali Deepaanni Lyrics

చక్కెర చిన్నోడ అలె కత్తెర కళ్లోడ
అలె చూడరా బూల్లోడ అలె అందాన్ని
ఒంటరి పిల్లోడ అలె తుంటరి పిల్లోడ
అలె వద్దకు లాగేయ్ రా అలె వజ్రాన్ని
దీవాలి దీపాన్ని, సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని
చక్కెర చిన్నోడ అలె కత్తెర కళ్లోడ
అలె చూడరా బూల్లోడ అలె అందాన్ని

ఊరించే నిషాని, ఊపిరి పోసే విషాన్ని
నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని, అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కామూడు రాసిన గ్రంధాన్ని
చక్కెర చిన్నోడ అలె కత్తెర కళ్లోడ
అలె చూడరా బూల్లోడ అలె అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
ఓ... నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్ళు రానిస్తే నన్నే రాసిస్తా
దీవాలి దీపాన్ని, సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని, తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ
సలసల హాయిగా సరసున రాయిగ
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
పొందుకు వస్తావో, నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో, నొప్పిని ఉఫ్ఫనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో, అందం నీ సొంతం

దీవాలి దీపాన్ని, సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని, తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad<br>Lyrics powered by www.musixmatch.com


More from Dhada

Loading

You Might Like

Loading


3m 55s  ·  Telugu

© 2011 Aditya Music

FAQs for Diwali Deepaanni