Chooda Chooda

Chooda Chooda Lyrics

Annamayya Sankeerthana  by C. Padmaja

Song  ·  12,655 Plays  ·  5:14  ·  Telugu

© 2017 My3 Music

Chooda Chooda Lyrics

ముంగైమురాలునునవ్వి మొల కఠారును నదె
బంగారునిగ్గులవన్నె పచ్చబట్టదె
ఇంగితమెరిగి వేంకటేశుడిదె కన్నులకు
ముంగిట నిధానమైన మూలభూత మదే

చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
యీడులేని కన్నులవె యినచంద్రులు
చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి

కంటి గంటి వాడె వాడె ఘనమైనముత్యాల
కంటమాలలవే పదకములు నవె
కంటి గంటి వాడె వాడె ఘనమైనముత్యాల
కంటమాలలవే పదకములు నవె
మింటిపొడవైనట్టి మించుగిరీటం బదె
మింటిపొడవైనట్టి మించుగిరీటం బదె
జంటల వెలుగు శంఖచక్రాలవె
జంటల వెలుగు శంఖచక్రాలవె

చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
యీడులేని కన్నులవె యినచంద్రులు
చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి

మొక్కు మొక్కు వాడె వాడె ముందరనే వున్నాడు
చెక్కులవే నగవుతో జిగిమోమదె
మొక్కు మొక్కు వాడె వాడె ముందరనే వున్నాడు
చెక్కులవే నగవుతో జిగిమోమదె
పుక్కిట లోకములవె భుజకీర్తులున్వవే
పుక్కిట లోకములవె భుజకీర్తులున్వవే
చక్కనమ్మ అలమేలు జవరాలదె
చక్కనమ్మ అలమేలు జవరాలదె

చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
యీడులేని కన్నులవె యినచంద్రులు
చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి

(దిలీప్ చక్రవర్తి)

Lyrics powered by www.musixmatch.com


More from Annamayya Sankeerthana

Loading

You Might Like

Loading


5m 14s  ·  Telugu

© 2017 My3 Music

FAQs for Chooda Chooda