Chindulu Veeyakuraa

Chindulu Veeyakuraa Lyrics

Bhaktha Tukaram  by Ghantasala

Song  ·  63,134 Plays  ·  2:59  ·  Telugu

℗ 1973 Saregama India Ltd

Chindulu Veeyakuraa Lyrics

చిందులు వేయకురా
ఆ చిందులు వేయకురా
చిందులు వేయకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా
తెలిసి తెలియని అజ్ఞానముతో
తెలిసి తెలియని అజ్ఞానముతో
ప్రజలను వంచన చేయకురా
ప్రజలను వంచన చేయకురా
చిందులు వేయకురా

తనకంతా తెలుసునని
తన మాటే వేదమని
తనకంతా తెలుసునని
తన మాటే వేదమని
తానే ఒక ఘనుడని తలచి
నరుడు వానరుడు పామరుడు ఆ ఆ
తానెవరో తెలుసుకొని
తన తప్పులు ఒప్పుకొని
తన బాధ్యత గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని
విత్తముపై ఆశలు విడిచి
చిత్తములో రంగని కొలిచి
విత్తముపై ఆశలు విడిచి
చిత్తములో రంగని కొలిచి
పరమార్ధం గ్రహించరా
తత్వము తెలిసి తరించరా
చిందులు వేయకురా

తిరు చూర్ణం ధరించగానే
తీర్ధాలే చరించగానే
తిరు చూర్ణం ధరించగానే
తీర్ధాలే చరించగానే
ఎంతటివాడైన భక్తుడు
కాడు కాలేడు కాబోడు

Writer(s): Veturi Sundara Ramamurthy, P. Adinarayana Rao<br>Lyrics powered by www.musixmatch.com


More from Bhaktha Tukaram

Loading

You Might Like

Loading


2m 59s  ·  Telugu

℗ 1973 Saregama India Ltd

FAQs for Chindulu Veeyakuraa