Chiguru Bhoniya

Chiguru Bhoniya Lyrics

Teenmaar  by Mani Sharma, Vishwa Deepak

Song  ·  2,078,307 Plays  ·  4:23  ·  Telugu

© 2011 Aditya Music

Chiguru Bhoniya Lyrics

డూబ డూబ డూబ డూబ డూబ డూబ
డూబ డూబ డూబ డూబ డూబ
డూబ డూబ డూబ డూబ డూబ డూబ
డూబ డూబ డూబ డూబ డూబ
చిగురు బోనియ వలపు తేనియ
జింకలె యు చొక్కరీలు తస్సదియ్య
మెరుపు మారియ తుల్లేటి తానియ
Lovely లకుమలన్నీ మోగె మామ మియ
Ringinna ringinna fallina ringina
Banginna make it so crazy
Freakinna freakinna come anna
We gonna go with so crazy
Ringinna ringinna fallina ringina
Banginna make it so crazy
Freakinna freakinna come anna
We gonna go with so crazy

Aa aa aa if u wanna move aa move aa
Aa aa aa i am gonna do aa do aa
Aa aa aa if u wanna move aa move aa
ఆ ఆ ఆ జిలుగు జూలియ చెంగావి చెల్సియ
చొరవ చూపి చేరువైతే చాంగు చెయ్య
సృజన సింతియ జులాయొ లీవియ
కళ్ళ తోటే గిల్లుకోడ సోకు లవ్య
ఇట్టంగ పట్టెన గుట్టంత కొట్టేన
చుట్టల్ల చుట్టెయ్యి బేబే
చేజిక్కి చుంబీన షాంపేను పొంగేన
తైతక్క రంగీల బేబే
ఇట్టంగ పట్టెన గుట్టంత కొట్టేన
చుట్టల్ల చుట్టెయ్యి బేబే
చేజిక్కి చుంబీన షాంపేను పొంగేన
తైతక్క రంగీల బేబే

Aa aa aa if u wanna move aa move aa
Aa aa aa I am gonna do aa do aa
Aa aa aa if u wanna move aa move aa
ఆ ఆ ఆ మగువ మారీయ రిహన్న రోసియ
చింగు చాంగు జింగు బాంగు చిందులెయ్య
సుహాన సిసిలియ బహాన బూలియ
సడేమియా హడావిడికి తాళమెయ్య
ఇట్టంగ పట్టెన గుట్టంత కొట్టేన
చుట్టల్ల చుట్టెయ్యి బేబే
చేజిక్కి చుంబీన షాంపేను పొంగేన
తైతక్క రంగీల బేబే
ఇట్టంగ పట్టెన గుట్టంత కొట్టేన
చుట్టల్ల చుట్టెయ్యి బేబే
చేజిక్కి చుంబీన షాంపేను పొంగేన
తైతక్క రంగీల బేబే
ఇట్టంగ పట్టెన గుట్టంత కొట్టేన
చుట్టల్ల చుట్టెయ్యి బేబే
చేజిక్కి చుంబీన షాంపేను పొంగేన
తైతక్క రంగీల బేబే
ఇట్టంగ పట్టెన గుట్టంత కొట్టేన
చుట్టల్ల చుట్టెయ్యి బేబే
చేజిక్కి చుంబీన షాంపేను పొంగేన
తైతక్క రంగీల బేబే

Writer(s): Mani Sharma, Viswa<br>Lyrics powered by www.musixmatch.com


More from Teenmaar

Loading

You Might Like

Loading


4m 23s  ·  Telugu

© 2011 Aditya Music

FAQs for Chiguru Bhoniya