Cheema Cheema

Cheema Cheema Lyrics

Simhadri  by S.P.B. Charan, Ganga, M.M. Keeravani

Song  ·  3,108,168 Plays  ·  4:31  ·  Telugu

© 2003 Aditya Music

Cheema Cheema Lyrics

కస్తూరి భంగు భంగు
కావేరి మింగు మింగు
పిల్లతో ping pong.
చిత్రాల చిందేసి sing song.
జింగుల్లో జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ
నీ మూతే బుంగ
కసుబుస్సె ఎస్సై పోవంగా.
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
జింగల్లో జింగా టింగుల్లో రంగ అనిపిస్తా ఉంగ
తీరుస్తా బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా.
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ గారి విలునామా ప్రేమా... రెచ్చిపోరా మామా
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ గారి విలునామా ప్రేమా... రెచ్చిపోరా మామా

అల్లల్లల్లా. అల్లల్లల్లా.
అల్లల్లల్లా. అల్లల్లల్లా.
వయసంతా హరతి ఇస్తే వయ్యారి గుళ్ళోకొస్తా
ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరొక్కో అంటే...
అల్లల్లల్లా. అల్లల్లల్లా.
అల్లల్లల్లా. అల్లల్లల్లా.
పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారే చెడుగుడు గుళ్ళో
చెమటలు పోసే ఒడిదుడుకుల్లో
చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో... ఓ... ఓ... ఓ...
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
జింగల్లో జింగా టింగుల్లో రంగ అనిపిస్తా ఉంగ
తీరుస్తా బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా.
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా

అల్లల్లల్లా. అల్లల్లల్లా.
అల్లల్లల్లా. అల్లల్లల్లా.
కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే
చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే
అల్లల్లల్లా. అల్లల్లల్లా.
అల్లల్లల్లా. అల్లల్లల్లా.
ఎద కంటికి కధ కంచికి పొదరింటకే పదా...
చలి చలి వణుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు
తిప్పలు తప్పని తంపటి లేవమ్మో...
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ గారి విలునామా ప్రేమా... రెచ్చిపోరా మామా
జింగుల్లో జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ
నీ మూతే బుంగ
కసుబుస్సె ఎస్సై పోవంగా.
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ గారి విలునామా ప్రేమా... రెచ్చిపోరా మామా
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమా
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా

Writer(s): Veturi, M.m. Keeravani<br>Lyrics powered by www.musixmatch.com


More from Simhadri

Loading

You Might Like

Loading


4m 31s  ·  Telugu

© 2003 Aditya Music

FAQs for Cheema Cheema