Beat In My Heart

Beat In My Heart Lyrics

Gulabi  by Mano, Gayatri Iyer

Song  ·  1,394,167 Plays  ·  5:23  ·  Telugu

Aditya Music

Beat In My Heart Lyrics

మేఘాలలో తేలి పొమ్మన్నది
తుఫానులా రేగి పొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
Beat in my heart
ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought
వెంటపడి చుట్టుకుంది
Oh my God
ఏమిటింత కొత్తగున్నది
Beat in my heart
ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought
వెంటపడి చుట్టుకుంది
Oh my God
ఏమిటింత కొత్తగున్నది

Hello పిల్ల అంటూ
ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తూ ఉంటే
స్వాగతాల సంగీతాలు
ఆడగా నెమలి తీరుగా
మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు
అందమైన అల్లరది
మారద వరద హోరుగా
వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః
వచ్చిపడు ఊహలకు
ఓం నమః
కళ్లు వీడు ఆశలకు
ఓం నమః
ఇష్టమైన అలజడికి

మెచ్చినట్టే ఉంది
రెచ్చిపోయి పిచ్చి speed
వద్దంటున్నా విందే
చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున
యవ్వనం ఎటుపోతుంది
కట్టలేక ఈడు
నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు
పట్టలేరు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు
మనకు ఎదురింకేముంది
నీ తరహా
కొంప ముంచేటట్టే ఉంది
నా సలహా
ఆలపిస్తే safety ఉంది
ఏంటి మహా
అంత జోరు కాస్త నెమ్మది
హే Beat in my heart
ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought
వెంటపడి చుట్టుకుంది
Oh my God
ఏమిటింత కొత్తగున్నది

Beat in my heart
Heat in my thought
Oh my God

Writer(s): Sashi Pritam, Chembolu Seetharama Sastry<br>Lyrics powered by www.musixmatch.com


More from Gulabi

Loading

You Might Like

Loading


5m 23s  ·  Telugu

Aditya Music

FAQs for Beat In My Heart