Annee Manchi Sakunamule (From "Sri Krishnarjuna Yuddham")

Annee Manchi Sakunamule (From "Sri Krishnarjuna Yuddham") Lyrics

The Great 60s - Golden Era Of Telugu Cinema  by Pendyala Nageswara Rao, Ghantashala, P. Susheela

Song  ·  28,368 Plays  ·  3:25  ·  Telugu

© 2013 Saregama

Annee Manchi Sakunamule (From "Sri Krishnarjuna Yuddham") Lyrics

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే...

నావలెనే నా బావ కుడా... నాకై తపములు చేయునులే.
తపము ఫలించి నను వరియించి.
తరుణములోనె బిరాళ నన్ను చేరునులే ...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచనులే ...
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే ...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే

మల్లెతోరణల మంటపమందె కనులు మనసులు కలియునులే...
కలసిన మనసుల కళరవళములతో. జీవితమంతా వసంతగానమౌనులే...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే...
మనసున మంగళవాద్యమాహా మోగెలే.

Writer(s): PENDYALAYA NAGESWARA RAO, PINGALI<br>Lyrics powered by www.musixmatch.com


More from The Great 60s - Golden Era Of Telugu Cinema

Loading

You Might Like

Loading


3m 25s  ·  Telugu

© 2013 Saregama

FAQs for Annee Manchi Sakunamule (From "Sri Krishnarjuna Yuddham")