Anaganaga

Anaganaga Lyrics

Magadheera  by M. M. Keeravani, Jassie Gift

Song  ·  1,303,856 Plays  ·  3:01  ·  Telugu

© 2009 Aditya Music

Anaganaga Lyrics

అనగనగనగనగ అనగనగ
అనగనగనగనగనగనగ
అనగనగనగనగనగనగనగనగనగ
హే అనగనగనగనగనగ రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలో
ఒకటే ఎందుకు ఎండలేదురా
అది ఒకటే ఎందుకు ఎండలేదురా
అది ఎండేలోగ వానొచ్చిందిరా - పాయింటే
ఆ వానల్లోన వరదొచ్చిందిరా
చేప ఎండేలోగ వానొచ్చిందిరా
ఆ వానల్లోన వరదొచ్చిందిరా
ధీరా... ధీరా... ధీరా
మగువలు వలచిన మగధీరా
మనసులు దోచిన మగధీరా
జనమెగబడి మెచ్చిన ధీరా
జగమెరిగిన మగ మగధీరా ధీరా ధీరా ధీరా ధీరా

Get on the feet, now let′s move with on speed
Say we wanna something
Better you was the thing
Now rock everyone, we were on the run
Now keep the floor move move everyone
Get the girl, now dance everyone
Rock the show now catch everyone
హే చలపతి కాలి ధూలపాక పక్కన ఉన్న సందు ఎనక
ఇరగ పండిన తోటలోన నిగ నిగ మంటున్న నిమ్మా పండు... పండు పండు పండు
అది మీసం మీద నిలబెట్టాలి రా
నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలి రా
కొండలు పిండి కొట్టెయ్యాలి రా
అహా దిక్కులునైనా దున్నేయ్యాలి రా
అహా కొండలు పిండి కొట్టెయ్యాలి రా
అహా దిక్కులునైనా దున్నేయ్యాలి రా
ధీరా... ధీరా... ధీరా
Wanna sing and dance and మగధీరా
Wanna rock and move and మగధీరా
Wanna sing and dance and మగధీరా
Wanna rock and move and మగధీరా

హే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంటా బయట తగిలిన దిష్టి
నీది దిష్టి నానా దిష్టి దిష్టి... దిష్టి
దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా
ఈ దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా
గుమ్మడికాయ కొట్టెయ్యాలిరా
మంగళహారతి పట్టెయ్యాలిరా
గుమ్మడికాయ కొట్టెయ్యాలిరా
మంగళహారతి పట్టెయ్యాలిరా
ధీరా... ధీరా... ధీరా
Wanna sing and dance and మగధీరా
Wanna rock and move and మగధీరా
Wanna sing and dance and మగధీరా
Wanna rock and move and మగధీరా
Wanna sing and dance and మగధీరా
Wanna rock and move and మగధీరా
Wanna sing and dance and మగధీరా
Wanna rock and move and మగధీరా ధీరా... ధీరా... ధీరా

Writer(s): M.m. Keeravani<br>Lyrics powered by www.musixmatch.com


More from Magadheera

Loading

You Might Like

Loading


3m 1s  ·  Telugu

© 2009 Aditya Music

FAQs for Anaganaga