Amrutham Kurisina

Amrutham Kurisina Lyrics

Sarovaram  by Vedala Hemachandra, Harini

Song  ·  25,724 Plays  ·  3:26  ·  Telugu

© 2017 Aditya Music

Amrutham Kurisina Lyrics

అమృతం కురిసిన ప్రేమవ
నువ్వు చుక్కల నదివా
మౌనమే పలికిన కవితవ
నువ్వు చక్కిలిగిలివ
వైజాకు ఓనివేస్తే నీలాగే ఉండదా
చెయ్ పట్టి నీతో వస్తే
పూల వాసం వాలదా
అమృతం కురిసిన ప్రేమవ
నువ్వు చుక్కల నదివా
మౌనమే పలికిన కవితవ
నువ్వు చక్కిలిగిలివ
కోయిలమ్మ చిన్నబోయే
తీపి స్వరమే నీదేన
కూనలమ్మ కోరుకున్న
జానపదమే నీవ్వేనా
వినేటిపూవై ఉన్న చూడవ
తెనేటిపాటై నన్నే తాకావ
అమృతం కురిసిన ప్రేమవ
నువ్వు చుక్కల నదివా
మౌనమే పలికిన కవితవ
నువ్వు చక్కిలిగిలివ
పాలపుంత పూతపోసిన
బొమ్మ నీవా నా రాణి
గుండెలోని ప్రేమతీసి
నీకు చేస్తా పారాని
మనస్సు పంచె తపసవ్వనా
కలల్ని తీర్చే తదస్తవన
అమృతం కురిసిన ప్రేమవ
నువ్వు చుక్కల నదివా
మౌనమే పలికిన కవితవ
నువ్వు చక్కిలిగిలివ
వైజాకు ఓనివేస్తే నీలాగే ఉండదా
చెయ్ పట్టి నీతో వస్తే
పూల వాసం వాలదా
అమృతం కురిసిన ప్రేమవ
నువ్వు చుక్కల నదివా
మౌనమే పలికిన కవితవ
నువ్వు చక్కిలిగిలివ

Writer(s): SRIRAM TAPASWI, SUNIL KASHYAP<br>Lyrics powered by www.musixmatch.com


More from Sarovaram

Loading

You Might Like

Loading


3m 26s  ·  Telugu

© 2017 Aditya Music

FAQs for Amrutham Kurisina