Allo Nerello

Allo Nerello Lyrics

Okariki Okaru  by M. M. Keeravani, Ganga

Song  ·  241,547 Plays  ·  5:20  ·  Telugu

© 2000 Aditya Music

Allo Nerello Lyrics

అల్లోనేరెళ్లో అల్లోనేరెళ్లో
అల్లోనేరెళ్లో అల్లోనేరెళ్లో
జనకుని కూతురు జానకి అల్లోనేరెళ్లో
జాజుల సోదరి జానకి అల్లోనేరెళ్లో
మిథిలా నగరిని జానకి అల్లోనేరెళ్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరెళ్లో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరెళ్లో

అల్లోనేరెళ్లో అల్లోనేరెళ్లో
అల్లోనేరెళ్లో అల్లోనేరెళ్లో
జనకుని కూతురు జానకి అల్లోనేరెళ్లో
జాజుల సోదరి జానకి అల్లోనేరెళ్లో
మిథిలా నగరిని జానకి అల్లోనేరెళ్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరెళ్లో
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరెళ్లో
అల్లోనేరెళ్లో అల్లోనేరెళ్లో
అల్లోనేరెళ్లో అల్లోనేరెళ్లో
అల్లోనేరెళ్లో అల్లోనేరెళ్లో

ఏటిపాయల పాపిటకి కుంకుమ బొట్టే ఆభరణం
ఎదురుచూపుల కన్నులకి కాటుక రేఖే ఆభరణం
పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం
పెదవి దాటని మాటలకి మౌనరాగమే ఆభరణం

మగువ మనసుకి ఏనాడో మనసైన వాడే ఆభరణం
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరెళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరెళ్లో
చేయిజారిన చందమామని అందుకోగలనా
రాయలేని నా ప్రేమలేఖని అందచేయగలనా
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా

చేరువై నా మనోవేదన మనవి చేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరెళ్లో

Writer(s): M.m. Keeravani, Chandrabose<br>Lyrics powered by www.musixmatch.com


More from Okariki Okaru

Loading

You Might Like

Loading


5m 20s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Allo Nerello