Allabe Allabe (From "Raja The Great")

Allabe Allabe (From "Raja The Great") Lyrics

Ramajogayya Sastry  by Yazin Nizar

Song  ·  783,854 Plays  ·  3:00  ·  Telugu

Aditya Music

Allabe Allabe (From "Raja The Great") Lyrics

(అలబే అలబే అలబై
అలబే అలబే అలబై)

అలబే అలబే అలబై
అలబే అలబే అలబై
చార్లీ చాప్లిన్ నేనేగా
అలబే అలబే అలబై
Friend-u guide-u నీకు నేను కానా
నవ్వుల్లాలో కానుకిచుకొన
పండగల్లె నిన్ను మార్చుకొనా
ఎవరెక్కువ నీకన్నా

Life అనేది lovely జాస్మిన్
సహజమేగా గాలి తూఫాన్
బెదిరిపోని పువ్వులాగా బాధనే ఓర్చుకో

మొన్నలా మరి నిన్నే లేదే
నేటిలా ఏ రేపూ రాదే
Everyday ఓ కొత్త పాఠం తప్పదు నేర్చుకో
కథ నడవదే నడవదు నడవదు
కలగానే దిక్కులో
చిరు కలతలు నలతలు కలగావా
బతుకనే లెక్కలో

అలబే అలబే అలబై
అలబే అలబే అలబై
చార్లీ చాప్లిన్ నేనేగా
అలబే అలబే అలబై
Friend-u guide-u నీకు నేను కానా
నవ్వుల్లాలోలో కానుకిచుకొన
పండగల్లె నిన్ను మార్చుకొనా
ఎవరెక్కువ నీకన్నా

Writer(s): Ramajogayya Sastry, Sai Kartheek<br>Lyrics powered by www.musixmatch.com


More from Ramajogayya Sastry

Loading

You Might Like

Loading


3m   ·  Telugu

Aditya Music

FAQs for Allabe Allabe (From "Raja The Great")