
Aha Kanne Chilaka Lyrics
Vallabha by Yuvan Shankar Raja, Raghu Kunche
Song · 210,208 Plays · 4:22 · Telugu
Aha Kanne Chilaka Lyrics
ఆహా కన్నె చిలక ఆహా హా కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవని నిజమని వలపుల పాటలు పాడవచ్చా
ఆహా కన్నె చిలక ఆహా హా కోరివచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
(Go go go go వల్లభ్, It′s your love day
We are gonna party like It's your love day
We gonna sip baccardi, like It′s your love day
మచ్చినా you don't give a fucking, It's your love day
C′mon c′mon c'mon c′mon
C'mon c′mon c'mon c′mon c'mon c'mon come come come come)
గాడిద పోలిన నడకలో
ఆ కాకిని పోలిన గొంతులో
ఆహా ఆ
హంసని మించిన నడకలో
కోకిలనే మించిన గొంతులో
ఆశలు పొంగి పొంగి పొంగి
ఆశలు పొంగి పొంగి పొంగి ఆ తర్వాత మర్చిపోయా
ఆ, జ్ఞాపకం వచ్చా నాకు నీవు నా చిట్టి రాణి
ఆహా కన్నె చిలక ఆహా హా కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
(సరి నిరి)
తియ్యని ముద్దొకటివ్వరాదే నా కోరిక తీర్చుట తప్పుకాదే
తి తి తి తి తి తి
తియ్యని ముద్దొకటివ్వరాదే
న న నా కోరిక తీర్చుట తప్పుకాదే, తప్పుకాదే
చిక్కని చిలక టక్కరి నక్క అయ్యయ్యయ్యయ్యయ్యయ్య మర్చిపోయా
ఆ చక్కని చిలకా చక్కెర మోలకా చిట్టి గువ్వ జాజిపువ్వా
నా మనసు ఇచ్చా ప్రేమనే మోసుకొచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరివచ్చా
తరగని ఊహలు రేగెనే నా తలపుల ఊయలలూగెనే
తరగని తరగని ఊహలు రేగెనే నా తలపుల ఊయలలూగెనే
కనికరించి పలకరించి చేరరావే కలిసి పోవే
ఆడవేల నాతో తోడుగా చిట్టి రాణి
ఆహా కన్నె చిలక ఆహా హా కోరి కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవని నిజమని వలపుల పాటలు పాడవచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నీకే నీకే మనసు ఇచ్చా ఇచ్చా అందుకే కోరి వచ్చా
Writer(s): Yuvan Shankar Raja, Rajaram Shinde Rajashree<br>Lyrics powered by www.musixmatch.com
More from Vallabha
Loading
You Might Like
Loading
4m 22s · Telugu