Agiripove Ramachilaka

Agiripove Ramachilaka Lyrics

Panjaram  by Raj, M.M. Sreelekha

Song  ·  125,329 Plays  ·  4:51  ·  Telugu

© 2000 Aditya Music

Agiripove Ramachilaka Lyrics

Yegiripove... raama chilaka... ఎగిరి పోవే ఏ రామ చిలక
Adapilavi... kadhuganaka... ఆడపిల్లవి కాదుగనక
Abalavani... aritakuvani... అబలవని అరిటాకువని
Methani... matala mayatho... మెత్తని మాటల మాయతో
Apavu ninu yenadu... ఆపవు నిను ఏనాడు
Kanipinchani panjaralu... కనిపించని పంజరాలు
Yegiripove ramachiluka... ఎగిరి పోవే ఏ రామ చిలక
Adapilavi. kadhuganaka... ఆడపిల్లవి కాదు గనుక
Adadanivani... apaleru kada.ఆడదానివని ఆపలేరు కదా
Selayetini yevaru... సెలయేటిని ఎవరు
Anigundamani... cheraledhu kada.అడిగుండమని చేరలేదు కదా
Chirugalini epudu... చిరుగాలిని ఎపుడూ

Chinni guva. mabhulni thakagalavu... చిన్ని గువ్వ మబ్బుల్ని తాకగలవు
Mallepuva... manasara navvagalavu.మల్లె పూవ మనసారా నవ్వగలవు
Mikuleve. paradalu... మికు లేవా పరదాలు...

Adugu aduguna... ada janmaki... అడగు అడుగునా ఆ ఆడ జన్మకి
Yenenno... panjaralu... ఎన్నెన్నో పంజరాలు
Yegiripove... ramachilaka... ఎగిరి పోవే ఏ రామ చిలక
Adapilavi... kadhuganuka... ఆడపిల్లవి కాదు గనుక
Pilaga... chelliga... పిల్లగా చెల్లిగా
Aliga. thalliga.ఆలిగా తల్లిగా
Yennipadavulu. unna.ఎన్ని పదవులు వున్నా

Adishakthivani... ఆదిశక్తివని

Sristi mulamani... సృష్టి మూలమని
Yenni birudulu unna... ఎన్ని బిరుదులు వున్నా
Bathukantha... bangaru panjaralu... బ్రతుకంతా బంగారు పంజరాలు
Vidiponi. nurella bandanalu... విడిపోని నూరేళ్ళ బంధనాలు
Anubandapu sankelalo... అనుబంధపు సంకెళ్ళలో
Alalanu saitham.kattipadese.అలలను సైతం కట్టి పడేసి
Yeneno... panjaralu... ఎన్నెన్నో పంజరాలు
Yegiripove rama chilaka... ఎగిరి పోవే ఏ రామ చిలక
Adapilavi.kaduganka... ఆడపిల్లవి కాదు గనుక
Abalavani... aritakuvani... అబలవని అరిటాకువని
Metani.matala mayyatho... మెత్తని మాటల మాయతో
Apavu ninu yenadu... ఆపవు నిను ఏనాడు

Kanipinchani panjaralu... కనిపించని పంజరాలు
Yegiripove ramachilaka. .ఎగిరి పోవే ఏ రామ చిలక
Adapilavi kaduganaka... ఆడపిల్లవి కాదు గనుక

Writer(s): Sirivennela Sitarama Sastry, Raj<br>Lyrics powered by www.musixmatch.com


More from Panjaram

Loading

You Might Like

Loading


4m 51s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Agiripove Ramachilaka