Abbo Neeyamma

Abbo Neeyamma Lyrics

Anji  by Mani Sharma, Kalpana, S.P. Balasubrahmanyam

Song  ·  12,014,646 Plays  ·  5:46  ·  Telugu

© 2000 Aditya Music

Abbo Neeyamma Lyrics

అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది కనుక
జతగా
శృతిగా
ఇక నువ్వూ నేనూ ఒకటైపోయ్ పాడేద్దామా సరిగమప

అమ్మో ఏ రాణి కన్నదో
ఎదలో ఏం మొక్కుకున్నదో
అమ్మో ఏ రాణి కన్నదో
ఎదలో ఏం మొక్కుకున్నదో
జగదేక వీర కుమారా
వలచాను నిను మనసారా
అనరా
కనరా
నా వన్నెచిన్నెలన్ని నీవే కన్నె చేయి విడవకురా

పూల ఋతువిదే కోమలీ
తీర్చమన్నదే ఆకలి
ఆశ ముదిరిన వేళలో
శ్వాస పరుగులు తియ్యదా
తనువింతై అంతై తెర దించెయ్ దించెయ్మంటే విడువగ నా తరమా
సొగసింతై అంతై దారికొచ్చెయ్ వచ్చెయ్మంటే నిలువగ నా తరమా
తమకాలు విడువవు గనుక
తడి చీర బిగిసెను గనక
చెలియా
చెలియా
ఇక ఉల్లాసంగా ఆడేద్దామా ఉయ్యాలాట కసి మొలకా

అమ్మో ఏం కొంటె పిల్లడో
ఏమా సన్నాయి నొక్కుడో
అమ్మో ఏం కొంటె పిల్లడో
ఏమా సన్నాయి నొక్కుడో
కసి మీద ఉన్నడు గనుక
పస చూడమన్నడు గనుక
ఒడిలో
ఒదిగి
ఇక చూపిస్తాలే వయ్యారాల ఆటుపోటు తడబడకా

భారమైనదే నా ఎద
జారుతున్నదే పయ్యెద
చేరుకున్నదే తుమ్మెద
దోచిపెట్టవే సంపదా
ఒళ్లు తుళ్లి తుళ్లి అరె మళ్లీ మళ్లీ సరసానికి త్వరపెడితే
ఓసి బుల్లీ బుచ్చీ నిన్ను గిల్లీ గిచ్చీ ఒడి దాడికి ఎగబడితే
హృదయాలు కలిసెను గనుక
సుఖమేదో కలిగెను గనుక
ప్రియుడా
ప్రియుడా
అరె మళ్లీ మళ్లీ సాగించేద్దాం సందిట్లోన సరిగమపా

అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
అబ్బో, అబ్బో, అబ్బో, అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది కనుక
జతగా
శృతిగా
ఇక నువ్వూ నేనూ ఒకటైపోయ్ పాడేద్దామా సరిగమప

Writer(s): Mani Sharma, Bhauvanachandra<br>Lyrics powered by www.musixmatch.com


More from Anji

Loading

You Might Like

Loading


5m 46s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Abbo Neeyamma