Aate

Aate Lyrics

Goa  by Murali ft. Rakhi

Song  ·  2:03  ·  Telugu

© 2019 mrT Music

Aate Lyrics

నీ చురచురచుర చూపులే పంజా
సలసలసల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటి గా మూసిన ముసుగా నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి
ఆకాశం... నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం... నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా

ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేనేలేని రాదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైన తుదివరకు ఎదురీత సాగాలిగా
అడుగడుగూ అలజడిగా
నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే
ఎదిరించే గుణమేగా పంజా

ఆకాశం... నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం... నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా

Writer(s): Yuvan Shankar Raja<br>Lyrics powered by www.musixmatch.com


More from Goa

Loading

You Might Like

Loading


2m 3s  ·  Telugu

© 2019 mrT Music

FAQs for Aate