Aatadukundhama

Aatadukundhama Lyrics

Sisindhri  by Raj, K. S. Chithra, S. P. Balasubrahmanyam

Song  ·  556,045 Plays  ·  5:09  ·  Telugu

© 2000 Aditya Music

Aatadukundhama Lyrics

ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
సై సై అంటా
హోయ్ హోయ్
చూసేయ్ అంటా
హోయ్ హోయ్
నీ సొమ్మంతా
హోయ్ హోయ్
నాదేనంటా
హోయ్ హోయ్
ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా

ఓరి గండు తుమ్మెదా చేరమంది పూపొద
ఓసి కన్నెసంపద దారి చూపుతా పదా
మాయదారి మన్మథా మరీ అంత నెమ్మదా
అంత తీపి ఆపదా పంట నొక్కి ఆపెదా
వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా
తీసి ఉంచు నీ ఎద వీలు చూసి వాలెద
ఓ రాధ నీ బాధ ఓదార్చి వెళ్ళేదా

ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా

ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది
జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి
హాయ్ నిప్పు మేలుకున్నది
తప్పు చేయమన్నది
రెప్ప వాలకున్నది
చూపు చుర్రుమన్నది
మరీ లేతగుంది బాడి భరిస్తుందా నా కబాడి
ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది
ఇందాక వచ్చాక సందేహమేముంది

ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా

Writer(s): RAJ, SIRIVENNELA SITARAMA SASTRY<br>Lyrics powered by www.musixmatch.com


More from Sisindhri

Loading

You Might Like

Loading


5m 9s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Aatadukundhama