Yerraa Yerraa Cheera (From "Current Theega")

Yerraa Yerraa Cheera (From "Current Theega") Lyrics

Prematho Mee Rakul  by Jassie Gift, Kamalaja

Song  ·  803,915 Plays  ·  2:53  ·  Telugu

© 2018 Junglee Music

Yerraa Yerraa Cheera (From "Current Theega") Lyrics

ఓ ఎర్రా ఎర్ర చీర
ఓ రెండే రెండు జెళ్లు
ఓ తెల్ల మల్లెపూలు
ఓయ్ గుండే కోసిచూడు సిలకా
నీ బొమ్మవేసి ఉందే
రామ సిలకా సిలకా
గుండే కోసిచూడు సిలకా
నీ బొమ్మవేసి ఉందే
రామ సిలకా సిలకా
పచ్చ పూల చొక్కా
సన్నా గళ్ళ లుంగీ
ఏ నల్ల కళ్ళజోడు
కిర్రు కిర్రు చెప్పు
సొట్టా బుగ్గల సచ్చినోడా
నా ఎంట ఎంట పడమాకు
ఆడ ఈడ

సొట్టా బుగ్గల సచ్చినోడా
నా ఎంట ఎంట పడమాకు
ఆడ ఈడ

ఇట్టాగ నిను చూసినసందె
నా మనసు నా మాటినకుందె
చీరలిస్త రైకలిస్త life long ముద్దులిస్త
ఒక్కసారి yes చెప్పవే
ఏందయ్య నీ జబ్బర్దస్తీ
నాకొద్దు నీ కిరికిరి దోస్తీ
ఏలికేస్తె కాలికేసి కాలికేస్తే ఏలికేసి
నన్ను లొల్లి చేయ్యమాకురా
కీలుగుర్రం ఎక్కినట్టుగా లోకమంతా
చుట్టినట్టుగా అవుతున్నదే ఏందే ఇది
పిచ్చి నాకు ఎక్కినాదే నీది
తాటి ముంజు లాంటి పిల్లా
నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే
ఎల్లా ఇల్లా

తాటి ముంజు లాంటి పిల్లా
నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే
ఎల్లా ఇల్లా

ఏ మున్నాళ్ల కేరళ కుట్టి
కోసేస్తివే గుండెను పట్టి
రాణిలాగ చూసుకుంటా
రాజ్యమంత ఇచ్చుకుంటా
బెట్టుచేసి నన్ను సంపకే
నా యెనకాల చానామంది
పడ్డారులే దాందేముంది
ఆడపిల్లను చూడగానే కోడిపిల్ల
దొరికినట్టు పండగేదో చేసుకుంటరే
ఓ.చిచ్చుబుడ్డి పేలినట్టుగా
రెక్కలొచ్చి ఎగిరినట్టుగా ఉందే పిల్లా
కంగొత్తగా కొంగుకేసి కట్టుకోవే గట్టిగా
చేపా కన్నులున్న పిల్లా
నువ్వు చేపలాగ జారిపోతే
ఎల్లా ఇల్లా

చేపా కన్నులున్న పిల్లా
నువ్వు చేపలాగ జారిపోతే
ఎల్లా ఇల్లా

Writer(s): Achu Rajamani, Bhaskarabatla<br>Lyrics powered by www.musixmatch.com


More from Prematho Mee Rakul

Loading

You Might Like

Loading


2m 53s  ·  Telugu

© 2018 Junglee Music

FAQs for Yerraa Yerraa Cheera (From "Current Theega")