Virisina Marumalli - Dikkulanu Choochevu Lyrics

Rythu Bidda  by S. P. Balasubrahmanyam, P. Susheela, S. Hanumantha Rao

Song   ·  6,116 Plays  ·  4:18  ·  Telugu

© 2019 Saregama

Virisina Marumalli - Dikkulanu Choochevu Lyrics

దిక్కులను చూసేవు దిగులుగా నిలిచేవు
అనుకున్న కబురందలేదా ఆ
ఎందుకమ్మాయి నీకింత బాధా

ఓఓ
విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళీ
విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళీ ముత్యాల పందిరిలోనా ఆఆమురిపాల సందడిలోనా
మురిపాల సందడిలోనా
విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళీ ముత్యాల పందిరిలోనా ఆఆమురిపాల సందడిలోనా
మురిపాల సందడిలోనా

అమ్మగారి దీవెనలు అందుకున్నారా అన్నగారు అందుకు సరే అన్నారా
ఓ ఓ ఆ ఆ
అమ్మగారి దీవెనలు అందుకున్నారా అన్నగారు అందుకు సరే అన్నారా
మనసు కనుగోనారుప్రణయ కథ విన్నారు
మనసు కనుగోనారుప్రణయ కథ విన్నారు మనల మన్నిచారు మనువు కుదిరించారు
ఓ ఓ ఆ ఆ
విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళీ ముత్యాల పందిరిలోనామురిపాల సందడిలోనా
మురిపాల సందడిలోనా

ఆఅ ఆ ఆ ఓ ఓ ఓ ఓ
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?
ఊఉ
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?
వలచి కాదంటానా కలసి విడిపోతానా?
వలచి కాదంటానా కలసి విడిపోతానా? ఏకమై ఉందామూ ఎన్ని జన్మలకైనా
ఓ ఓ ఓ ఓ ఓ
విరిసిన మరు మల్లి జరుగును మన పెళ్ళీ ముత్యాల పందిరిలోనా మురిపాల సందడిలోనా
మురిపాల సందడిలోనా

Writer(s): Christopher Neil, Martin Sutton, Pixie Lott<br>Lyrics powered by www.musixmatch.com

4m 18s  ·  Telugu

© 2019 Saregama