Vennela Vennela Lyrics - Prema Desam - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

Want to hear the whole track?

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Vennela Vennela

    Prema Desam

    30s

    {"url":"https:\/\/preview.saavncdn.com\/211\/f25efd02ebb7e3090b55d329c5a4f122_96_p.mp4","pid":"T6CDQHXm","length":"393"}
  2. Vennela Vennela Song Lyrics

    వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే. పూవుల తేనెలే తేవే.
    వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే. పూవుల తేనెలే తేవే.
    కడలి ఒడిలో నదులు ఒదిగి. నిదురపోయే వేళా.
    కనుల పైన కలలే వాలి. సోలిపోయే వేళా.
    వెన్నెలా వెన్నెలా. మెల్లగా రావే. పూవుల తేనెలే తేవే.
    ఆశ ఎన్నడు విడువదా. అడగరాదని తెలియదా. నా ప్రాణం.చెలియా నీవేలే.
    విరగబూసిన వెన్నెలా. వదిలి వేయకే నన్నిలా. రారాదా.ఎద నీదే కాదా.
    నిదురనిచ్చే జాబిలీ. నిదురలేక. నీవే వాడినావా.
    వెన్నెలా వెన్నెలా. మెల్లగా రావే. పూవుల తేనెలే తేవే.

    Writer(s): a. r. rahman, bhuvana chandra
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Mano

      Singer

    2. P. Unnikrishnan

      Singer

    3. A.R. Rahman

      Music Director

    4. Bhuvanachandra

      Lyricist