Vatapatra - Happy Lyrics - Swati Mutyam - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

Want to hear the whole track?

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Vatapatra - Happy

    Swati Mutyam

    30s

    {"url":"https:\/\/preview.saavncdn.com\/679\/3313815627654fc7e269524a625c9ac5_96_p.mp4","pid":"7QZhrNEq","length":"273"}
  2. Vatapatra - Happy Song Lyrics

    లాలి లాలి లాలి లాలి
    లాలి లాలి లాలి లాలి

    వటపత్ర సాయికి వరహాల లాలి,
    రాజీవ నేత్రునికి రతనాల లాలి
    వటపత్ర సాయికి వరహాల లాలి,
    రాజీవ నేత్రునికి రతనాల లాలి
    మురిపాల కృష్ణునికి ...అ... అ...అ... అ...
    మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి,
    జగమేలు స్వామికి పగడాల లాలి
    వటపత్ర సాయికి వరహాల లాలి,
    రాజీవ నేత్రునికి రతనాల లాలి

    లాలి లాలి లాలి లాలి
    లాలి లాలి లాలి లాలి

    కళ్యాణ రామునికి కౌశల్య లాలి
    కళ్యాణ రామునికి కౌశల్య లాలి
    యదువంశ విభునికి యశోద లాలి
    యదువంశ విభునికి యశోద లాలి
    కరి రాజ ముఖునికి ... కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి
    కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి
    పరమాంస భవునికి పరమాత్మ లాలి
    వటపత్ర సాయికి వరహాల లాలి,
    రాజీవ నేత్రునికి రతనాల లాలి

    జో జో జొ జో జో...
    జో జో జొ జో జో...
    అలమేలు పతికి అన్నమయ్య లాలి
    అలమేలు పతికి అన్నమయ్య లాలి
    కొదండ రామునికి గోపయ్య లాలి
    కొదండ రామునికి గోపయ్య లాలి
    శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
    శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
    ఆగమనుతునికి త్యాగయ్య లాలి

    వటపత్ర సాయికి వరహాల లాలి,
    రాజీవ నేత్రునికి రతనాల లాలి
    మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి,
    జగమేలు స్వామికి పగడాల లాలి
    వటపత్ర సాయికి వరహాల లాలి,
    రాజీవ నేత్రునికి రతనాల లాలి

    లాలి లాలి లాలి లాలి
    లాలి లాలి లాలి లాలి

    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. P. Susheela

      Singer

    2. Ilaiyaraaja

      Music Director

    3. Dr. C. Narayana Reddy

      Lyricist