Vaana Vaana Lyrics

Gang Leader  by S. P. Balasubrahmanyam, K. S. Chithra, Bappi Lahiri

Song   ·  1,714,521 Plays  ·  4:33  ·  Telugu

© 1991 Lahari Music

Vaana Vaana Lyrics

వానవాన వెల్లువాయే కొండకోన తుల్లిపోయే
చెలియ చూపులే చిలిపి ఝల్లులై మేను తాకగా
ఎదో ఎదో ఎదో హయి
వానవాన వెల్లువాయే కొండకోన తుల్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఎదో ఎదో ఎదో హయి

చక్కని చెక్కిలి చిందె ఱందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం
హో.తొలకరి చిటపట చినుకులలో మకరంధం
చిత్తడి పుత్తడి మేనకదే ఆనందం
చిగురుటాకులా చలికి వొనుకుతూ చెలియ చేరగా ఎదో ఎదో ఎదో హాయి.
వానవాన వెల్లువాయే కొండకోన తుల్లిపోయే

ఒకరికిఒకరై హత్తుకపోయినవేళా
ఒడిలోరేగేను ఎదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా
బిగిసిన కౌగిటకరిగించెను పరువాలా
కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఎదో ఎదో ఎదో హాయి.
వానవాన వెల్లువాయే కొండకోన తుల్లిపోయే
చెలియ చూపులే చిలిపి ఝల్లులై మేను తాకగా
ఎదో ఎదో ఎదో హయి
వానవాన వెల్లువాయే కొండకోన తుల్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఎదో ఎదో ఎదో హయి

Writer(s): Bappi Lahiri, Bhuvanachandra<br>Lyrics powered by www.musixmatch.com

4m 33s  ·  Telugu

© 1991 Lahari Music