Sandhehinchakumammu Lyrics - Lava Kusa - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Sandhehinchakumammu

    Lava Kusa

    2:46

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDy+rEVCZl1\/eZtyqc1xLrzdFnQz9rfObgkLheKq2MIFvzRUpIXUaG+Rhw7tS9a8Gtq","pid":"ijsOqBeV","length":"166"}
  2. Sandhehinchakumammu Song Lyrics

    సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ... సీతమ్మా ...
    సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ... సీతమ్మా
    సందేహించకుమమ్మా ...

    ఒకే బాణము ఒకటే మాట ... ఒక్క భామకే రాముని ప్రేమ ...
    ఒకే బాణము ఒకటే మాట ... ఒక్క భామకే రాముని ప్రేమ
    మిన్నే విరిగిపడినా ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
    మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ...

    సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా ...
    సందేహించకుమమ్మా ...

    రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు ...
    రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
    నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ...
    నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ

    సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ... సీతమ్మా ...

    Writer(s): REDDY DR C NARAYANA, KOSARAJU, K. PAPIRAJU, SADASIVA BRAHMAM, GHANTASALA, SAMUDRALA SR., DR. C NARAYANA REDDY, N/A GHANTASALA
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Ghantasala

      Singer

    2. Ghantasala

      Music Director

    3. Vempati Sadasivabrahmam

      Lyricist

    4. Samudrala Sr.

      Lyricist

    5. Kosaraju

      Lyricist

    6. D. Ramireddy

      Lyricist

    7. Kamkanti Paparaju

      Lyricist