Saarada Nanu Cheraga Lyrics

Sarada  by V. Ramakrishna

Song   ·  407,761 Plays  ·  3:52  ·  Telugu

℗ 1973 Saregama India Ltd

Saarada Nanu Cheraga Lyrics

శారదా... నను చేరగా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా. ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా. ఎరుపెక్కే లేతబుగ్గా

ఓ... శారదా... నీరదా... శారదా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా. ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ... ఏమిటమ్మా సిగ్గా. ఎరుపెక్కే లేతబుగ్గా

ఏమి రూపమది. ఇంద్ర చాపమది
ఏమి కోపమది. చంద్ర తాపమది

ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది. చంద్ర తాపమది
ఏమి ఆ హొయలు...

ఏమి కులుకు సెలయేటి పిలుపు
అది ఏమి అడుగు. కలహంస నడుగు
హోయ్... ఏమి ఆ లయలు

కలగా కదిలే ఆ అందం
కలగా కదిలే ఆ అందం
కావాలన్నది నా హృదయం
కావాలన్నది నా హృదయం

ఓ.శారదా.నీరదా... శారదా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా. ఎరుపెక్కే లేతబుగ్గా

నీలి కళ్ళలో... నా నీడ చూసుకొని
పాల నవ్వులో... పూలు దోచుకొని
నీలి కళ్ళలో నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
పరిమళించేనా...

చెండువోలే.విరిదండవోలే
నిను గుండె కద్దుకొని. నిండు ముద్దు గొని
పరవశించేనా.

అలలా పొంగే అనురాగం
అలలా పొంగే అనురాగం
పులకించాలి కలకాలం
పులకించాలి కలకాలం

ఓ.శారదా... నీరదా.శారదా

శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా. ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ... ఏమిటమ్మా సిగ్గా. ఎరుపెక్కే లేతబుగ్గా

Writer(s): Shibu Chakravarthi, Dr. C Narayana Reddy<br>Lyrics powered by www.musixmatch.com

3m 52s  ·  Telugu

℗ 1973 Saregama India Ltd