Rasaleelavela (From "Aditya 369") Lyrics - Golden Collections Of S.P. Balu & S. Janaki - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Rasaleelavela (From "Aditya 369")

    Golden Collections Of S.P. Balu & S. Janaki

    5:07

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyN2\/rcaBhUu5u28RbxVQSN+yeb2Oo6sP7q11lX4w7gDfdgFcVEaw7Ahw7tS9a8Gtq","pid":"ikiYNQc2","length":"307"}
  2. Rasaleelavela (From "Aditya 369") Song Lyrics

    Movie: Aadhithya369
    Lyricist: Veturi

    పల్లవి
    రాసలీల వేళ రాయబారమేల .
    మాటే . మౌనమై మాయజేయనేల . రాసలీల వేళ

    కౌగిలింత వేడిలో . కరిగె వన్నె వెన్నలా
    తెల్లబోయి వేసవి . చల్లె పగటి వెన్నలా
    మోజులన్ని పాడగా. జాజి పూల జావళి
    కందెనేమొ కౌగిట . అందమైన జాబిలి
    తేనె వానలోన చిలికె తీయనైన స్నేహము
    మేని వీణ లోన పలికె సోయగాల రాగము
    నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలు మాని ||రాసలీల వేళ||

    మాయజేసి దాయకు . సోయగాల మల్లెలు
    మోయలేని తీయనీ . హాయి పూల జల్లులు
    చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
    దొర సిగ్గు తుంచకు ఊరుకోదు ఈక్షణం
    చేపకళ్ళ సాగరాన అలల ఊయలూగనా
    చూపు ముళ్ళ ఓపలేను కలల తలుపు తీయనా
    చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు ||రాసలీల వేళ||

    Writer(s): Ilayaraja
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. S. P. Balasubrahmanyam

      Singer

    2. S. Janaki

      Singer

    3. Ilaiyaraaja

      Music Director

    4. Veturi Sundararama Murthy

      Lyricist