Poojalu Cheya (From "Pooja") Lyrics - A Timeless Voice - Vani Jairam - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Poojalu Cheya (From "Pooja")

    A Timeless Voice - Vani Jairam

    4:25

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyrMw9x02oEbU7nwLcN\/0dJLCkdMDy61PX99bspJYlQdbiHLxyfH+HWhw7tS9a8Gtq","pid":"jPWa5XBD","length":"265"}
  2. Poojalu Cheya (From "Pooja") Song Lyrics

    పూజలు చేయ పూలు తెచ్చాను
    పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను
    తియ్యరా తలుపులను... రామా ఇయ్యరా దరిశనము... రామా
    పూజలు చేయ పూలు తెచ్చాను

    తూరుపులోన తెలతెలవారే బంగరు వెలుగు నింగిని చేరే
    తూరుపులోన తెలతెలవారే బంగరు వెలుగు నింగిని చేరే తొలి కిరణాల... ఆ... ఆ... ఆ... ఆ...
    తొలి కిరణాల హారతి వెలిగే... ఇంకా జాగేలా స్వామీ
    ఇయ్యరా దరిశనము రామా
    పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను
    ఇయ్యరా దరిశనము... రామా పూజలు చేయ పూలు తెచ్చాను

    దీవించేవో కోపించేవో... చెంతకు చేర్చి లాలించేవో
    దీవించేవో కోపించేవో... చెంతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి... నా పాలిటి పెన్నిధి
    నీ పద సన్నిధి... నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా స్వామీ
    ఇయ్యరా దరిశనము రామా
    పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను
    ఇయ్యరా దరిశనము... రామా పూజలు చేయ... పూలు తెచ్చాను

    Writer(s): DASARATHI, RAJAN NAGENDRA
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Vani Jayaram

      Singer

    2. Rajan-Nagendra

      Music Director

    3. Daasarathi Krishnamacharyulu

      Lyricist