O Vennela Lyrics - Prema Desam - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

Want to hear the whole track?

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. O Vennela

    Prema Desam

    30s

    {"url":"https:\/\/preview.saavncdn.com\/211\/de65f3a5fbbf8550192a07afee64fd0d_96_p.mp4","pid":"vZywdKDV","length":"294"}
  2. O Vennela Song Lyrics

    ఓ వెన్నెలా... తెలిపెదేల... ఓ నేస్తమా... నిలిచేదెలా...
    కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
    నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట.
    కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
    నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట
    ఓ వెన్నెలా... తెలిపేదేల

    జడివాన నింగిని తడి చెయున గందాలు పూవుని విడిపోవున
    నన్నదిగీ ప్రేమ ఏద చేరిన వలదన్న యధను విదిపోవున
    మరిచాను అన్న మరిచేదెల మరిచక నేను బ్రతికేది ఎలా
    ఓ వెన్నెలా తెలిపేదేల

    వలపించు హృదయం ఒకటే కదా ఏడమైతే బ్రతుకు బరువే కదా
    నిలిపాను ప్రాణం నీకోసమే కలనైనా కూడ నీ ధ్యానమే
    మదిలోని ప్రేమ చనిపోధులే ఏనాటికైనా నిను చేరులే
    ఓ వెన్నెలా ...తెలిపేదేల... ఓ నేస్తమా... నిలిచేదెల...
    కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
    నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట .
    కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
    నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట .

    Writer(s): a. r. rahman, bhuvana chandra
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. P. Unnikrishnan

      Singer

    2. A.R. Rahman

      Music Director

    3. Bhuvanachandra

      Lyricist