O Cheli Nuvve Na Cheli (From"Oka Laila Kosam")

O Cheli Nuvve Na Cheli (From"Oka Laila Kosam") Lyrics

Gorgeous Pooja Hegde  by Adnan Sami, Ramya Behara

Song  ·  1,405,456 Plays  ·  4:00  ·  Telugu

© 2019 Aditya Music

O Cheli Nuvve Na Cheli (From"Oka Laila Kosam") Lyrics

ఓ చెలి ఓ నువ్వే నా చెలి
ఓ చెలి ఓ నువ్వే నా చెలి
నాలోనే ఓ మైకం రేపవే
ఓ నీలి నీలి కన్నుల్తో
చురుకు వెన్నెల చూపుల్తో
మనసు మీటి మాయే చేసావే
నీ నీడల్లే నే ఉన్నానే చెలి
నా శ్వాసల్లో ధ్యాసల్లో నీవే

నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ చెలి

తొలి తొలి తొలి తొలి చూపులు నీవే
తొలి తొలి తొలి తొలి ఆశలు నీవే
గుండెల్లో హాయి నీవే నీవే
ఓ కలలను కంటూ కలవనుకుంటూ
కనులకు రూపం నీవేగా
తొలిప్రేమ నీవే ప్రాణమా

Oh baby come and see
My heart beats for you
My soul needs you
నీ నీడల్లే నే ఉన్నానే చెలి
నా ప్రతి శ్వాసల్లోన నీవే

నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి

తడిపొడి తడిపొడి మాటలు నీవే
తడబడు అడుగుల ఎదసడి నీవే
నా మదిలోగిలి నీవే నీవే నీవే
ఓ నన్నే పిలిచి నాకై నిలిచి
మనసుని వెన్నల చేసావే
నేనే నీవై పోయా ప్రాణమా

Oh baby come and see
My heart beats for you
My soul needs you
నీ నీడల్లే నే ఉన్నానే చెలి
నా ప్రతి శ్వాసల్లోనా నీవే

నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి

Writer(s): Anup Rubens, Phani Chandra<br>Lyrics powered by www.musixmatch.com


More from Gorgeous Pooja Hegde

Loading

You Might Like

Loading


4m   ·  Telugu

© 2019 Aditya Music

FAQs for O Cheli Nuvve Na Cheli (From"Oka Laila Kosam")