Nee Maatalo

Nee Maatalo Lyrics

180  by Karthik, Swetha Mohan, Sharreth

Song  ·  536,356 Plays  ·  5:06  ·  Telugu

© 2011 Think Music

Nee Maatalo Lyrics

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

మూసేయ్ వాకిలి
తీర్చేయ్ నా ఆకలి
ఏ మంటలే కేలగ నన్నే కాల్చావె

మూసేయ్ వాకిలి
తీర్చేయ్ నా ఆకలి
ఏ మంటలే కేలగ నన్నే కాల్చావె

ఆగే ఉన్నా
పరుగే తీసే పరువమా
ఆగే ఉన్నా
పరుగే తీసే తీసే తీసే పరువమా

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

నీలో నన్నిలా
చూపించే ప్రాణమా
నీ నవ్వులోని కాంతిలోన నన్నె పోల్చానే
నీలో నన్నిలా చూపించే ప్రాణమా
నీ నవ్వులో ని కాంతిలోన నన్నె పోల్చానే

తేనే వూరే
పెదవే కోరి
కోయెనా
తేనె వూరే
పెదవే కోరి కోరి కోరి కోయెనా

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా

Writer(s): Ramamurthy Veturi Sundara<br>Lyrics powered by www.musixmatch.com


More from 180

Loading

You Might Like

Loading


5m 6s  ·  Telugu

© 2011 Think Music

FAQs for Nee Maatalo