Nee Chepakallu Lyrics

Sardaar Gabbar Singh  by Sagar, Chinmayi Sripada, Devi Sri Prasad

Song   ·  2,017,684 Plays  ·  4:24  ·  Telugu

© 2016

Nee Chepakallu Lyrics

నీ చేపకళ్ళుచేప కళ్ళు గిచ్చుతునవ్వే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతునవ్వే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు
రెండు కళ్ళు మెచ్చుకున్నవే

నీ కాలి మువ్వా కాలి మువ్వా ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె
చిట్టి గుండె జిల్లుమనదే

చూడకు చూడకు చూపుల నాటకు చెంపల మైదానంలో
చీటికీ మాటికీ సిగ్గులు రేపకు ఒంపుల పూల వనంలో
అట్టా ఓ ఊపిరి గాలై తాకవో నువ్వు
నన్నే ఓ మైనపు బొమ్మగా కరిగించేస్తావు
సూరీడే నువ్వు చురుక్కు మంది అణువణువు

నీ చేపకళ్ళుచేప కళ్ళు గిచ్చుతునవ్వే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతునవ్వే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు
రెండు కళ్ళు మెచ్చుకున్నవే

నీ కాలి మువ్వా కాలి మువ్వా ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె
చిట్టి గుండె జిల్లుమనదే

మల్లెపూల వయ్యారామె
నిన్ను చూసి మందారమై
కందిపోయి నేడు ఎందుకిలా
ఎ తీగ లాగవని
బంతిపూల సింగారమే
రంగు రంగు బంగారమై
చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలని
నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచింది
అదిరే కుడివైపున కన్ను ఆహ అంటూంది
జోడి కుదిరింది

నీ చేపకళ్ళుచేప కళ్ళు గిచ్చుతునవ్వే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతునవ్వే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు
రెండు కళ్ళు మెచ్చుకున్నవే

నీ కాలి మువ్వా కాలి మువ్వా ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె
చిట్టి గుండె జిల్లుమనదే

బుగ్గ చుక్క పెట్టాలిగా
ముద్దు చుక్క పెట్టేయన
యెప్పుడైతేనే నీ మనసు నా సొంతమయ్యిందిగా
పూల దండ మార్చాలిగా
కౌగిలింత దండేయనా
ఎక్కడైతేనే రేపో మాపో కల్యాణమౌతుందిగా
అసలే ఇది అల్లరి ఈడు ఆగోదంటుంది
అవునా నూవా మాటంటే నాకు బాగుంది
తోడే దొరికింది

నీ చేపకళ్ళు చేప కళ్ళు గిచ్చుతునవ్వే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతునవ్వే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు
రెండు కళ్ళు మెచ్చుకున్నవే

నీ కాలి మువ్వా కాలి మువ్వా ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె
చిట్టి గుండె జిల్లుమనదే

Writer(s): Devi Sri Prasad, Ramajogayya Shastry<br>Lyrics powered by www.musixmatch.com

4m 24s  ·  Telugu

© 2016