Nandamaya Garuda Lyrics

Jeevana Tarangalu  by L. R. Eswari, J.V. Raghavulu

Song   ·  35,380 Plays  ·  4:12  ·  Telugu

© 1973 Saregama

Nandamaya Garuda Lyrics

ఊ... ఉహు... ఉ...
ఆ.అహ... హా...
లల.లలలా.లలల... లా.లల.లా...

నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా
నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా

మెరిసే సంఘం... మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే... పురుగులుండు
మెరిసే సంఘం ...మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే... పురుగులుండు

ఆ కుళ్ళు లేని చోటు ...ఇక్కడే
కుళ్ళు లేని చోటు ...ఇక్కడే .అనుభవించు రాజా ఇప్పుడే...

ఆనంద సారం ఇంతేనయా... ఆనంద సారం ఇంతేనయా
ఆనంద సారం ఇంతేనయా... ఆనంద సారం ఇంతేనయా

నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా

పుట్టినప్పుడు బట్ట కట్టలేదు... పోయేటప్పుడు అది వెంట రాదు.
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు... పోయేటప్పుడు అది వెంట రాదు.
నడుమ బట్ట కడితే నగుబాటు
నడుమ బట్ట కడితే నగుబాటు... నాగరీకం ముదిరితే పొరబాటు

వేదాంత సారం ఇంతేనయా... వేదాంత సారం ఇంతేనయా
వేదాంత సారం ఇంతేనయా... వేదాంత సారం ఇంతేనయా

నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా...
తెలుసుకుందామయా... తెలుసుకుందామయా

Writer(s): J. V. RAGHAVULU, REDDY DR C NARAYANA<br>Lyrics powered by www.musixmatch.com

4m 12s  ·  Telugu

© 1973 Saregama