
Namo Bhagavathe Rudraya (From "Rudra") Lyrics
Shivaya Parmeshvaraya Karthika Masam Special Song's by Nihal
Song · 49,560 Plays · 4:30 · Telugu
Namo Bhagavathe Rudraya (From "Rudra") Lyrics
ఓం నమః శంభవే చ మాయో భవే చ
నమః శివాయ చ శివతరాయ చ
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ మహాదేవాయ నమః
(నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ)
అమృతాభినయ సర్వేశా
జగదీశ్వర సద్గుణభూషా
రుద్రేశ్వర హిమ శైలేశ
సకల రూప హర ధరపోషా
ఓం హర హర
శంభో హర హర
ఓం హర హర
శంభో హర హర
(నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ)
గరళకంఠ శివ రూపస్య
అగణిత గుణ గణ హనుమస్య
సృష్టి స్థితి లయ బ్రహ్మస్య
లయకారక హర రుద్రస్య
ఓం హర హర
శంభో హర హర
ఓం హర హర
శంభో హర హర
(నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ)
ధిమి ధిమి తరికిట నటరాజ
తద్ధిమి తద్ధిమి శ్రీత భోజ
తకిట తకిట ధిమి సురతేజ
తద్ధిమి తద్ధిమి సురపూజ
ఓం హర హర
శంభో హర హర
ఓం హర హర
శంభో హర హర
(నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ)
హిమగిరిలోజ్వల వర రూప
జగదీశ్వర శివ హర రూప
సాంబసదా శివ చిద్రూప
హర హర శివకర సద్రూప
ఓం హర హర
శంభో హర హర
ఓం హర హర
శంభో హర హర
(నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ)
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
నమో భగవతే రుద్రాయ
రుద్రాయ రుద్రాయ
Writer(s): Nihal<br>Lyrics powered by www.musixmatch.com
More from Shivaya Parmeshvaraya Karthika Masam Special Song's
Loading
You Might Like
Loading
4m 30s · Telugu