Mecchuko

Mecchuko Lyrics

DJ  by Nakash Aziz

Song  ·  4,926,645 Plays  ·  4:20  ·  Telugu

© 2017 Aditya Music

Mecchuko Lyrics

టక్క టక్క గుండె తట్టి
చెక్క చెక్క చెయ్యి పట్టి
ముఖా ముఖి ముద్దు పెట్టి
మెచ్చుకో మెచ్చుకో పిల్లో

సర్రా సర్రా కన్ను కొట్టి
గిర్రా గిర్రా నన్ను చుట్టి
ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి
మెచ్చుకో మెచ్చుకో పిల్లో

వయ్యారమేమో wonder అని
కిస్సారమేమో thunder అని
నిస్సారమైతే blunder అని
మెచ్చుకో మెచ్చుకో పిల్లో
కిరెక్కిపోయే matter అని
ఎర్రెక్కిపోయే meter అని
కుర్రాడినిట్టా గాలాడకుండా లెక్కలేని కిక్కులేనన్ని
మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో పిల్లో
నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకో పిల్లో
మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో పిల్లో
నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లో

కత్తి తీసి కసా కసా కోసి కారమెడుతుంటే
Cut out అదిరిపోయెనంటు మెచ్చుకోవే

నే నిప్పు మీద ఉప్పులాగ చిటా పటామంటుంటే
తుప్పు రేగిపోయెనంటు మెచ్చుకోవే

గరం మసాలా లాగ నరం లాగేసావే
జరం తెప్పించేలాగ గుర్రం ఎక్కించావే
చిల్లుగారెలా ఉండే వాడ్ని చిరంజీవి స్టెప్పులేయించావే
మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో పిల్లో
నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకో పిల్లో
మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో పిల్లో
నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లో

నీ కుర్ర ముద్దు బుగ్గ మీద స్టిక్కరల్లె పడుతుంటే
చిట్టి గుండె కుక్కరల్లె ఈలేసిందే

నువ్వు అగ్గిలాగ భగ్గుమంటు సిగ్గు మంట పెడుతుంటే
మగ్గుతున్న ఈడు చిన్న పెగ్గేసిందే

సరాసరి నువ్విట్టా దూకుతుంటే ఎట్టా
సల సల మరిగే నా ఉడుకు రక్తమిట్టా
ఆగేదెట్టా ఆపేదెట్టా అంటుకున్న కుంపటారేదెట్టా
మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో పిల్లో
నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకో పిల్లో
మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో పిల్లో
నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లో

Writer(s): Srimani, Devi Sri Prasad<br>Lyrics powered by www.musixmatch.com


More from DJ

Loading

You Might Like

Loading


4m 20s  ·  Telugu

© 2017 Aditya Music

FAQs for Mecchuko