Mantapeta Malakpeta

Mantapeta Malakpeta Lyrics

Premikudu  by A.R. Rahman, Suresh Peters, Sahul Hameed

Song  ·  1,557,441 Plays  ·  4:25  ·  Telugu

© 1994 YBR Music Publishing Pvt Ltd

Mantapeta Malakpeta Lyrics

(Rhythm of life
Blue clear mountain, mixed with attitude
Funky drums from hell)

మండపేట మలక్ పేట నాయుడుపేట
పేట rap
పేట rap
పేట rap
పేట rap

నేడేంటి రేపేంటి దినసరి అదే
రాత్రేంటి పగలేంటి మార్పులేదులే
మర్చిపోదామే బాధలు మర్చిపోదామే
కోపం వస్తే కొంచం ఆపుకొందామే
అరే get up and dance
ఇక నీదే chance
నీ చేతిలో అన్ని ఉన్నవిరా

టప్పా టప్పాడుదాం
ముందు ఎవరు ముందు ఎవరు
ముందు ముందు ముందు ముందు
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
అచ్చంపేట బుచ్చంపేట
కొత్తపేట కొబ్బరి మట్ట
అచ్చంపేట బుచ్చంపేట
పేట rap
కొత్తపేట కొబ్బరి మట్ట

డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక life
చాలయ్య దేవుడా నాకు ఒక wife
తెరిచి ఉంచుదాం మనసు తెరిచి ఉంచుదాం
వచ్చేది ఎవరో వేచిచూద్దాం
అరే నీ కోసం పుట్టింది నీదేరా
దొరికింది అందుకోర అంతేరా
జరిగింది జరిగేది ఇంతే
తెల్లవారె తెల్లవారె
తెల్ల తెల్ల తెల్లవారె
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap

బాడుగ current కళ్ళాపు packet పాలు
పిల్లలు school fees చెక్కర చమురు రవ్వ ration
Palmoil పచ్చి బియ్యం గోధుమకు
చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక
ఒక్క అణాల్ రెండు అణాల్
హుండి పగల గొట్టి
పావలా అర్ధ
అప్పు సొప్పు చేసి

ఒక్క అణాల్ రెండు అణాల్
హుండి పగల గొట్టి
పావలా అర్ధ అప్పు సొప్పు చేసి
చెంబు చాట తాకట్టు పెట్టి
ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే

(ఙ్ఞాన గణివే ఙ్ఞాన గణివే
నువ్వు సింగరేణి ఙ్ఞాన గణివే
ఙ్ఞాన గణివే ఙ్ఞాన గణివే
నువ్వు సింగరేణి ఙ్ఞాన గణివే)

మండపేట మలక్ పేట నాయుడుపేట
పేట rap
మండపేట మలక్ పేట నాయుడుపేట
పేట rap

అచ్చంపేట బుచ్చంపేట
కొత్తపేట కొబ్బరి మట్ట
అచ్చంపేట బుచ్చంపేట
కొత్తపేట కొబ్బరి మట్ట

సారాయి ఎండు చేప
బీడి ముక్క పండు గప్ప గుడిసె
కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా
గాలిపటం గాజుపెంకు మాంజా
గూటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడదాం
అగడం బగడం నెమలికి దంతం
సుబ్బరాయుడు, సుబ్బలక్ష్మి, నర్రా నాగమని
NTR
ANR
చిరంజీవి
బాలయ్య
పగలు గిగులు రాత్రి గీత్రి
All shows houseful

పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
పేట rap
Stop it
యౌర్ అది

Writer(s): A.r. Rahman, Rajasri<br>Lyrics powered by www.musixmatch.com


More from Premikudu

Loading

You Might Like

Loading


FAQs for Mantapeta Malakpeta