
Malle Theega Vaadi Lyrics
Pooja by S. P. Balasubrahmanyam
Song · 24,475 Plays · 3:56 · Telugu
Malle Theega Vaadi Lyrics
మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన
మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా
నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును
నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును నీళ్ళలోనే జ్వాల రేగ మంట ఎటుల ఆరును
నీళ్ళలోనే జ్వాల రేగ మంట ఎటుల ఆరును
మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన
తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా
కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా
కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
ఆట గాని కోరికేమో తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన మనమంతా పావులం
Writer(s): Dasarathi, Rajan Nagendra<br>Lyrics powered by www.musixmatch.com
More from Pooja
Loading
You Might Like
Loading
3m 56s · Telugu