Maate Vinadhuga - Official Remix (From "Taxiwaala")

Maate Vinadhuga - Official Remix (From "Taxiwaala") Lyrics

2018 Love Hits  by Sid Sriram

Song  ·  2,982,125 Plays  ·  2:57  ·  Telugu

© 2018 Aditya Music

Maate Vinadhuga - Official Remix (From "Taxiwaala") Lyrics

పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయనమె నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే
ఆ wiper′e తుడిచే కారే కన్నీరే
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ
వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
దిగదుగ దిగదుగ దిగదుగ
వేగం దిగదుగ
వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయనమె నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే
ఆ wiper'e తుడిచే కారే కన్నీరే

దిగదుగ దిగదుగ వేగం

అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
మరు జన్మతో పరిచయం
అంతలా పరవశం
రంగు చినుకులే గుండెపై రాలెనా
మాటే
వేగం దిగదుగ

వేగం వేగం

వేగం దిగదుగ వేగం
వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం

Writer(s): Krishna Kanth, Jakes Bejoy<br>Lyrics powered by www.musixmatch.com


More from 2018 Love Hits

Loading

You Might Like

Loading


2m 57s  ·  Telugu

© 2018 Aditya Music

FAQs for Maate Vinadhuga - Official Remix (From "Taxiwaala")