Lechindi Nidira Lyrics - Gundaamma Katha Missiamma Malleeswari - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Lechindi Nidira

    Gundaamma Katha Missiamma Malleeswari

    2:56

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyce\/uuDuOWcMlqxa9mummWfCMgIsndhiwNdAd3G3nzHfhjkJ1KDyJdRw7tS9a8Gtq","pid":"ByypG5Pw","length":"176"}
  2. Lechindi Nidira Song Lyrics

    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
    దద్దరిల్లింది పురుష ప్రపంచం
    లేచింది మహిళాలోకం

    ఎపుడో చెప్పెను వేమనగారు.అపుడే చెప్పెను బ్రహ్మంగారు
    ఎపుడో చెప్పెను వేమనగారు.అపుడే చెప్పెను బ్రహ్మంగారు
    ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా ఆ...
    ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
    విస్సన్న చెప్పిన వేదం కూడా

    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

    పల్లెటూళ్ళలో పంచాయితీలు.పట్టణాలలో ఉద్యోగాలు
    పల్లెటూళ్ళలో పంచాయితీలు.పట్టణాలలో ఉద్యోగాలు

    అది ఇది ఏమని అన్ని రంగముల ఆ...
    అది ఇది ఏమని అన్ని రంగముల
    మగధీరుల నెదిరించారు ... నిరుద్యోగులను పెంచారూ...

    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

    చట్టసభలలో సీట్ల కోసం.భర్తలతోనే పోటీ చేసీ
    చట్టసభలలో సీట్ల కోసం.భర్తలతోనే పోటీ చేసీ

    ఢిల్లీ సభలో పీఠం వేసీ.ఈ ...
    ఢిల్లీ సభలో పీఠం వేసీ
    లెక్చరులెన్నో దంచారు ... విడాకు చట్టం తెచ్చారూ

    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
    దద్దరిల్లింది పురుష ప్రపంచం
    లేచింది. నిద్ర లెచింది.నిద్ర లెచింది మహిళాలోకం

    Writer(s): PINGALI, N/A GHANTASALA
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Ghantasala

      Singer

    2. Ghantasala

      Music Director

    3. Pingali

      Lyricist