Kotlallo Okkaday

Kotlallo Okkaday Lyrics

Masala  by Thaman S, Shankar Mahadevan

Song  ·  135,533 Plays  ·  4:03  ·  Telugu

© 2013 Aditya Music

Kotlallo Okkaday Lyrics

కోట్లల్లో ఒక్కడే రా
కోర మీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా
మోత మోగాలి బ్యాండ్ బాజా
ఏయ్ రూపంలో అల నాటి రాయలేరా
కంటి చూపుల్లో కరుణించే సాయమేరా
ఊపిరిలో ఉప్పొంగే ధైర్యమే రా
ఊరి జనమంతా ప్రేమించే దైవమే రా
ఇలాంటి అండ దండే
మేం కోరుకుంది మనసారా
కోట్లల్లో ఒక్కడే రా
కోర మీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా
మోత మోగాలి బ్యాండ్ బాజా

కదిలే సింగం లాంటి అయ్యోరినే చూడాల
కంటి ముందుకొచ్చాడంటే
దండం పెట్టే తీరాల
ఇచ్చే గుణమేదో వస్తూనే తెచ్చాడు
ప్రాణమే పంచగా ఈ అందరివాడు
తీరని రుణమేదో తీర్చేందుకొచ్చాడు
చీకటే తుంచగా
వెయ్యేళ్ళ వెన్నెలల్లె
మా వెన్నుదన్నై ఉంటాడు
కోట్లల్లో ఒక్కడే రా
కోర మీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా
మోత మోగాలి బ్యాండ్ బాజా

లేని వాడు ఉన్నవాడు
ఎవడైనా సమానం
ఈ రాజుగారి దివానంలో
మంచితనం ప్రధానం
గడువు తీరాక మనిషెళ్ళిపోతాడు
నిలిచేవాడెవ్వడు ఈ లోకంలోన
మనిషి లేకున్నా కలకాలం ఉండేది
మాటేగా ఎప్పుడూ
ఆ మాటకే విలువిస్తా
నీ మనసు గొప్ప దొరబాబు
కోట్లల్లో ఒక్కడే రా
కోర మీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా
మోత మోగాలి బ్యాండ్ బాజా

Writer(s): Ramajogayya Sastry, S Thaman<br>Lyrics powered by www.musixmatch.com


More from Masala

Loading

You Might Like

Loading


4m 3s  ·  Telugu

© 2013 Aditya Music

FAQs for Kotlallo Okkaday