Kannaa Nidurinchara (From "Baahubali 2 - The Conclusion") Lyrics - Eenati Chitralahari - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
 1. Kannaa Nidurinchara (From "Baahubali 2 - The Conclusion")

  Eenati Chitralahari

  4:50

  {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyb93OCzFtfM6eeJUgPPn8rvlKpWOu3Ci6hJTSbVSib\/CPlQLgGZNh4Rw7tS9a8Gtq","pid":"IgZ4QcEG","length":"290"}
 2. Kannaa Nidurinchara (From "Baahubali 2 - The Conclusion") Song Lyrics

  మురిపాలా ముకుందా సరదాల సనందా
  మురిపాలా ముకుందా సరదాల సనందా
  మురిపాలా ముకుందా సరదాల సనందా
  పొద పొదలోన దాగుడు మూతలాపరా
  ఎద ఎదలోన నటించింది చాలురా
  అలసట నిను కోరి నిలుచుందిరా
  కన్నా నిదురించరా
  నా కన్నా నిదురించరా
  చిటికిన వేలున కొండను మోసిన
  కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
  చిలికిన చల్లల కుండను దోచిన
  కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
  కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
  పా సా దా నిసని గపమగ రిప మగరిసా
  సని పదస పమగరి దాప మగ రిగదా
  గప మగరి దప రిమగరి సనిదా గని సనిదా
  దస దసరీ దరి సరిదా
  సాదప మగరి దా పమగరి సససససససససస సరి గప దరిసా
  గోపెల వలువలతో చెలగి అలిసేవేమో గోముగ శయనించు
  ఉంగిలి వెన్నలకై ఉరికే ఉబలాటముకే ఊరట కలిగించు
  శ్యామనా
  మోహనా
  చాలు చాలు నీ అటమటలు
  పవళించక తీరవు అలసటలు
  విరిసే మదిలో విరిశయ్యలు
  కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
  కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా

  నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై బిర బిర వచ్చితినే
  తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితినే
  మాధవా
  యాదవా
  నా మతి మాలి దోసము జరిగే
  ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచే
  పాపం అంతా నాదేనురా
  కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
  కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
  మురిపాలా ముకుందా సరదాల సనందా
  మురిపాలా ముకుందా సరదాల సనందా
  మదనా మధుసూదనా మనోహర మన్మోహన
  మదనా మధుసూదనా మనోహర మన్మోహన
  కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా ఆనందా అనిరుధ్ధ)
  కన్నా (ఆనందా అనిరుధ్ధ)
  కన్నా కన్నా కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా)
  రాధా రమణ కన్నా నిదురించరా

  Writer(s): M. M. Keeravaani
  Lyrics powered by www.musixmatch.com

  Artists

  1. Sreenidhi Tirumala

   Singer

  2. V. Srisoumya

   Singer

  3. M. M. Keeravani

   Music Director

  4. M. M. Keeravani

   Lyricist