Kalayo Nijamo

Kalayo Nijamo Lyrics

Kalayo Nijamo  by Shravan

Song  ·  32,172 Plays  ·  4:32  ·  Telugu

© 2013 T-Series

Kalayo Nijamo Lyrics

ప్రేమే తొలిసారే నన్నే తాకిందే ... ఆమే నిన్ను కోరే అంటూ నిన్నే చూపిందే
నీలా నువు లేవని నన్నే నింపావని మాట రాక మానలేక కలతే చెందావని
ని స ని సా ని స ని సా ని స రీ సా
ని స ని సా ని స గ రీ మ గ ప మ గ రి
ని స ని సా ని స ని సా ని స రీ సా
ని స ని సా ని స గ రి మ గ ప మ గ రి స

ఏమో ఏమౌనో అని సందేహం ... ఔను అంటావన్న సంతోషం
మనసే రెండై వీడీ వారించగా కన్నీరే ఎదురొచ్చెనే నవ్వుల జతగా
ని స ని సా ని స ని సా ని స రీ సా
ని స ని సా ని స గ రీ మ గ ప మ గ రి
ని స ని సా ని స ని సా ని స రీ సా
ని స ని సా ని స గ రి మ గ ప మ గ రి స

గుర్తించనే లేదే నే నిలువెల్లా తడిసే దాకా
నీ ప్రేమ జల్లే మదే నది అయ్యేంతగా
ఇన్నాళ్ళు నేను బ్రతికున్నదే ఇందుకేమో
మొదలయ్యే జన్మే మళ్లీ క్షణమే
చినుకమ్మే ఉన్నా నా తనువెల్లా కళ్ళు చేసి
పలికే పదాలే మౌనాల మాటు దాగగా
వద్దన్నా వచ్చే కన్నీటితోనే తెలిపా నీకు
ఆ కంటి భాష ఆలస్యమైనా తెలిసే

కారే కన్నీరే కన్నీరు కార్చే ... నవ్వే చెమ్మగిల్లి నిన్నే ఓదార్చే
నీతో చేరానని బాధకే బాధుందని అంతలో ఆవిరై హాయినే ... రమ్మందని

Lyrics powered by www.musixmatch.com


More from Kalayo Nijamo

Loading

You Might Like

Loading


4m 32s  ·  Telugu

© 2013 T-Series

FAQs for Kalayo Nijamo