Jagadabhi Rama Lyrics

Raamalayam  by Ghantasala

Song   ·  14,807 Plays  ·  3:38  ·  Telugu

© 1971 Saregama

Jagadabhi Rama Lyrics

జగదభిరామా రఘుకులసోమా శరణమునీయవయా... రామా కరుణను జూపవయా...

జగదభిరామా రఘుకులసోమా శరణమునీయవయా... రామా కరుణను జూపవయా...

కౌశికుయాగము కాచితివయ్యా. రాతిని నాతిగ చేసితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా
హరివిల్లు విరిచి మురిపించి సీతను. పరిణయమాడిన కళ్యాణరామా
శరణమునీయవయా... రామా... కరుణను జూపవయా...

ఒకటే బాణం ఒకటే మాట. ఒకటే సతియని చాటితివయ్యా
ఒకటే సతియని చాటితివయ్యా
కుజనులనణచి సుజనుల బ్రోచిన... ఆ... ఆ...
కుజనులనణచి సుజనుల బ్రోచిన... ఆదర్శమూర్తివి నీవయ్యా
శరణమునీయవయా... రామా. కరుణను జూపవయ

జగదభిరామా రఘుకులసోమా. శరణమునీయవయా... రామా కరుణను జూపవయా...
జయ జయరాం జానకిరాం.
జయ జయరాం జానకిరాం
పావననాం మేఘశ్యాం.
జయ జయరాం జానకిరాం
జయ జయరాం జానకిరాం.
జయ జయరాం జానకిరాం
జయ జయరాం జానకిరాం.

Writer(s): Dr. C Narayana Reddy<br>Lyrics powered by www.musixmatch.com

3m 38s  ·  Telugu

© 1971 Saregama