Evvala Kannullo Lyrics - Anandam - Only on JioSaavn
What kind of music do you
want to listen to?
 1. Evvala Kannullo

  Anandam

  30s

  {"url":"https:\/\/preview.saavncdn.com\/155\/d7acd15544344e103206eb61dd5c1eb2_96_p.mp4","pid":"HBuGHO7O","length":"170"}
 2. Evvala Kannullo Song Lyrics

  ఇవ్వాళ కన్నుల్లో గమ్మత్తుగా ఇదేం కల...
  మనస్సులోఉన్నది తానేనని అనేదేలా...
  ముగవైపోయే నా మాటలన్నీ చెయ్ జార్చే దేలా
  ఈ క్షణాన్ని తెలుపు దారేదని నా ప్రేమని.
  ఏ లాగా నమ్మలి కల అనే నిజాన్ని ఎలా
  మనస్సులో ఉన్నది తానేనని అనేదేలా.
  Oooo oooou oooooou... uuu(3)
  మనసు చెప్పని కొత్త సంగతి
  వయసు నాకెల నేర్పుతున్నది.
  ఒకడిగా ఇక ఉండాలేనని తనకు తోడుగా వెళ్ళమన్నది.
  ఎన్నడూ ఇలా జరుగుతుందని తెలియది ఈ మనస్సుకి.
  అందుకే మరింత హాయి దానికి...
  ముగవైపోయే నా మాటలన్నీ చెయ్ జార్చే దేలా ఈ
  క్షణాన్ని తెలుపు దారేది నా ప్రేమని.
  ఇవ్వాళ కన్నుల్లో గమ్మత్తుగా ఇదేం కల...
  మనసులో ఉన్నది అనేదేలా...

  Lyrics powered by www.musixmatch.com

  Artists

  1. Hymath

   Singer

  2. Sachin Warrier

   Music Director

  3. Vanamali

   Lyricist