Ennenno Lyrics
ఎన్నెన్నో కథలే చూసినా
ఏవేవో కలలే రేగెనా
నిజమనిపించే ముసుగే తీసినా
మన రూపాలే నిదురే లేచెనా
ఏదో ఏదో కథ నీలోన నాలోన
లోలోపలే కదా స్థిరై దాగెనా
ఎలా అలా ఇలా చూసేనా ఎవరైనా
పదే పదే వ్యధై నిను వెంటాడెనా
రగిలిన కణమైనా క్షణమైనా అరచేతిన
ఆహుతి కాకుండా ఆగేనా
అంతే గతమైనా నిజమైనా నువు దాచినా
ఏదో రోజున నిన్నే సమిధే చేసెనా
నిజమనిపించే ముసుగే తీసినా
మన రూపాలే నిదురే లేచెనా
ఏదో ఏదో కథ నీలోన నాలోన
లోలోపలే కదా స్థిరై దాగెనా
ఎలా అలా ఇలా చూసేనా ఎవరైనా
పదే పదే వ్యధై నిను వెంటాడెనా
వెంటాడెనా
ఏదో ఏదో
ఏదో ఏదో
Writer(s): Sri Charan Pakala, V N V Ramesh<br>Lyrics powered by www.musixmatch.com
More from Evaru
Loading
You Might Like
Loading
2m 52s · Telugu