Dorikithe Chastavu Lyrics - Raktacharitra - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Dorikithe Chastavu

    Raktacharitra

    3:48

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyRoiQRFAZb7AFVHGh3gctIpwVhFGSRhe0kGrtWB7iGzrhWveRaX5pnhw7tS9a8Gtq","pid":"1oKIxlVe","length":"228"}
  2. Dorikithe Chastavu Song Lyrics

    అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ... ఎత్తిన తలకి రాత పెడత
    ఒక్కటె వేటుకి నరికి పెడతా... ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకురో

    దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్త... నెత్తుటి స్నానం నీకు చేస్త
    కత్తికి కండని ఎరగ వేస్త.ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకరో

    కచ్చగట్టెనంటె నేనె కత్తి గుచ్చకుండనంతె
    రెచ్చగొట్టెవంటె నిన్నె చంపకుండ ఉండనంతే
    నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా
    రక్త చరిత రక్త చరిత రక్త చరిత...

    రాత రాసినోడికి తెల్దు... వాత ఎపుడు పెడతానో
    మోత మోసెటోడికి తెల్దు.ఎలా నరికినాననో

    దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతేమౌద్దో
    నీ చావు చూసి నేర్చుకుంటరంట జనం తెలుసుకో

    Writer(s): KALUVA SAI, DHARAM-SANDEEP
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Ravindra Upadhay

      Singer

    2. Vishvesh Parmar

      Singer

    3. Sandeep Patil

      Singer

    4. Dharam-Sandeep

      Music Director

    5. Kaluva Krishna Sai

      Lyricist