Dandaalu Dandaalu Lyrics

Ammoru  by Nagendra Babu, Madhavapeddi Suresh

Song   ·  247,541 Plays  ·  4:46  ·  Telugu

© 1997 Aananda Audio Video

Dandaalu Dandaalu Lyrics

మాయమర్మం ఎరగనోలం మట్టి పిసికి బతికేటోలం
ఊరి దేవతై నిన్నే ఊపిరిగా కొలిసెటోలం
గండవరం నెయ్యి పోసి గరేలోండి తెచ్చిన్నాము
బుజ్జి ముండా కల్లు కుండా వెంటబెట్టుకొచ్చిన్నాము
దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
పోట్టేల్లు తెచ్చాము అమ్మోరు తల్లో
పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో
ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో
దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే
ఏయ్ సకల లోకాలేలు సర్వమంగళ నేనే
బెజవాడ దుర్గమ్మ తెలంగాణ యల్లమ్మ
నిడదవోలు సత్తెమ్మ నేనే
ఏయ్ అల్లూరు కొల్లూరు అల్లేరు సాల్లేరు
అన్నూళ్ల దేవతను నేనే హా.
మీ బాధలను తీర్చి మీ కోరికలేడేర్చి
అలరించి పాలించు అమ్మోరు నేనే అహా హా
దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

పాదు లేని తీగకు పందిరేసిన తల్లివి
మోడుబారిన రెమ్మకు పూలుతోడిగిన అమ్మవి
ఆపదలు పోగోట్టి కాపూరం నిలబెట్టి కరుణించి కాపాడిన్నావు
అరుదైన వరములను అనుకోని శుభములను
నా బ్రతుకు పై చల్లిన్నావు
ఇలాగే నీ అండ ఎప్పటికి నాకుంటే లోకములో సుఖమంతా నాకే వశమౌతుంది
దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో
చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో

Writer(s): Mallemala, Sri<br>Lyrics powered by www.musixmatch.com

4m 46s  ·  Telugu

© 1997 Aananda Audio Video