Chudidindhariki Lyrics - Annamayya Sankeerthana - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Chudidindhariki

    Annamayya Sankeerthana

    5:15

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyAJtD+8aAUn3BVX77DFrMXJp0OkcgXYd9z3VgZeEpLwd3HDdNeQOuChw7tS9a8Gtq","pid":"HNRK9Ypr","length":"315"}
  2. Chudidindhariki Song Lyrics

    హరి హరి...
    సులభుడు హరి.
    ఇందరికి సులభుడు హరి...
    చూడుడు ఇందరికి సులభుడు హరి
    సులభుడు హరి సులభుడు హరి

    చూడుడిందరికి సులభుడు హరి
    చూడుడిందరికి సులభుడు హరి
    తోడు నీడయగు దొరముని యితడు
    చూడుడిందరికి సులభుడు హరి హరి...

    కైవల్యమునకు కనకపు తాపల-
    త్రోవై శ్రుతులకు తుదిపదమై
    కైవల్యమునకు కనకపు తాపల-
    త్రోవై శ్రుతులకు తుదిపదమై
    పావన మొకరూపంబై విరజకు
    నావై నున్నాడిదె యితడు
    పావన మొకరూపంబై విరజకు
    నావై నున్నాడిదె యితడు
    చూడుడిందరికి సులభుడు హరి హరి...

    కరుణానిధి రంగపతికి కాంచీ-
    వరునకు వేంకటగిరిపతికి
    కరుణానిధి రంగపతికి కాంచీ-
    వరునకు వేంకటగిరిపతికి
    నిరతి నహోబలనృకేసరికి తత్పరుడగు శఠగోపముని యితడూ
    నిరతి నహోబలనృకేసరికి తత్పరుడగు శఠగోపముని యితడూ

    చూడుడిందరికి సులభుడు హరి
    తోడు నీడయగు దొరముని యితడు
    చూడుడిందరికి ...

    (దిలీప్ చక్రవర్తి)

    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. C. Padmaja

      Singer

    2. Pugazhendhi

      Music Director

    3. Annamacharya

      Lyricist